• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిట్టి 'వేర్లు' టాటూ...

చిట్టి 'వేర్లు' టాటూ వెనుక కథ..!

| టాటూ గురించి ఫరియా మాట్లాడుతూ... చెట్ల వేర్లు ఎంత స్ట్రాంగ్‌ గా ఉంటే ఆ చెట్టు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను.

By - Tupaki Desk
Update: 2024-04-23 04:00 GMT

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనే పరిస్థితులు ఉన్న టాలీవుడ్‌ లో హైదరాబాదీ అమ్మాయి అయిన ఫరియా మంచి అవకాశాలను దక్కించుకుంటూ దూసుకు పోతుంది.

 

హీరోయిన్‌ గా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ఐటెం సాంగ్స్ తో పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా ఫరియా కెరీర్‌ లో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు మూడు మంచి ఆఫర్లు ఉన్నాయి. ముందు ముందు ఈ అమ్మడు టాలీవుడ్ లో మరింత బిజీ అవ్వడం ఖాయం గా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో మంది సెలబ్రిటీలకు ఉన్నట్లుగానే ఫరియా అబ్దుల్లా కి కూడా ఆసక్తికర టాటూ ఒకటి ఉంటుంది. ఆ టాటూ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఫరియా కాలు పాదం వద్ద విభిన్నమైన ఆకారంలో టాటూ ఉంటుంది. ఆ టాటూ గురించి ఫరియా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

టాటూ గురించి ఫరియా మాట్లాడుతూ... చెట్ల వేర్లు ఎంత స్ట్రాంగ్‌ గా ఉంటే ఆ చెట్టు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అలాగే మనం ఏ స్థాయికి వెళ్లినా కూడా నేలను మరవద్దు. ఆ ఉద్దేశ్యంతోనే నా కాలిపై చెట్టు వేర్ల డిజైన్‌ ను టాటూగా వేయించుకున్నాను అంది.

ఫరియా అబ్దుల్లా టాటూ వెనుక ఇంత పెద్ద విషయం ఉందా అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫరియా వ్యాఖ్యల గురించి చర్చ జరుగుతోంది. నేల పై ఫరియా కి ఉన్న అభిమానం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఇది మరీ ఓవర్ చిట్టి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    
  • Fariaabdullah 
  • Tatto 
  • Chitti 
  • Jathiratnalu 
  • Heroine 
  • Tollywood 
  • Telugumovies 
  • Actress 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS