• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ఫ్లాప్ ఇప్ప‌టికీ...

ఆ ఫ్లాప్ ఇప్ప‌టికీ బాధిస్తూ ఉంటుంది

| కొన్ని సినిమాలు ఎంత బావున్నా అవి క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అవ్వ‌వు. మ‌రికొన్ని సినిమాలు కంటెంట్ బాలేక‌పోయినా హిట్ట‌వుతుంటాయి.

By - Tupaki Desk
Update: 2025-07-26 08:30 GMT

కొన్ని సినిమాలు ఎంత బావున్నా అవి క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అవ్వ‌వు. మ‌రికొన్ని సినిమాలు కంటెంట్ బాలేక‌పోయినా హిట్ట‌వుతుంటాయి. ఇంకొన్ని అయితే రిలీజైన టైమ్ ను బ‌ట్టి కూడా ఉంటుంది. కొంద‌రు డైరెక్ట‌ర్లు కొన్నేళ్ల ముందే ఈ కాలానికి సెట్ట‌య్యే సినిమాలు చేస్తుంటారు. కానీ ఆ రోజుల్లో ఆడియ‌న్స్ కు ఉన్న థాట్ ప్రాసెస్ కు ఆ సినిమాలు పెద్ద‌గా ఎక్కవు. ఫ‌లితంగా సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి.

అలా చాలానే సినిమాలొచ్చాయి. అలాంటి కేట‌గిరీలో కొన్ని సినిమాల‌ను చెప్తుంటారు. అందులో ధ‌నుష్, శృతి హాస‌న్ హీరోహీరోయిన్లుగా వ‌చ్చిన త్రీ సినిమా కూడా ఒక‌టి. ఐశ్వ‌ర్యా ర‌జినీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా రిలీజైన టైమ్ లో ఫ్లాపుగా నిలిచింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శృతి హాస‌న్ త్రీ సినిమా ఇప్పుడు రిలీజైతే చాలా పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌న్నారు.

రీసెంట్ గా కూలీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ త్రీ సినిమా గురించి మాట్లాడారు. త్రీ సినిమా త‌నకెంతో ఇష్ట‌మైన సినిమా అని, ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ రాక‌పోవ‌డం ఇప్ప‌టికీ బాధ‌గానే అనిపిస్తుంద‌ని, త్రీ మూవీ చేయ‌డానికి తాను చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడ‌లేద‌ని శృతి అన్నారు.

ఒక‌వేళ త్రీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే మాత్రం చాలా పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని, ఆ సినిమాలోని వై దిస్ కొల‌వెరి డీ సాంగ్ అప్ప‌ట్లో ఎంత వైర‌ల్ అయిందో ఆ సినిమాలోని కంటెంట్ అంత‌కంటే గొప్ప‌గా ఉండేద‌ని, త్రీ మూవీ ఇప్పుడు రిలీజైతే ఆ సాంగ్ కంటే హిట్టవుతుంద‌ని శృతి అభిప్రాయ‌ప‌డ్డారు. శృతి చెప్పిన‌ట్టు త్రీ సినిమాలోని కంటెంట్ బావుంటుంది. కానీ ఆ సినిమా ఆల్రెడీ రిలీజై ఫ్లాపైంది కాబ‌ట్టి ఇప్పుడేమ‌నుకున్నా ప్ర‌యోజ‌న‌ముండ‌దు.

Tags:    
  • ShrutiHaasan 
  • Dhanush 
  • 3Movie 
  • WhyThisKolaveriDi 
  • AishwaryaRajinikanth 
  • CultClassic 
  • ThrowbackCinema 
  • UnderratedFilms 
  • Kollywood 

Similar News

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

Copyright @2026

Powered by Blink CMS