• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షారుఖ్ - కరణ్ జోహార్...

షారుఖ్ - కరణ్ జోహార్ రిపీట్ రిపీట్

| SRK-KJO కాంబినేషన్ లో వ‌చ్చిన భారీ చిత్రాలు ఆ ఇద్ద‌రికీ మంచి పేరు తెచ్చిన సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-01-08 04:22 GMT

SRK-KJO కాంబినేషన్ లో వ‌చ్చిన భారీ చిత్రాలు ఆ ఇద్ద‌రికీ మంచి పేరు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ గాను విజ‌యాలు అందుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్ కంటెంట్ తో సినిమాలు తెర‌కెక్కించే క‌ర‌ణ్ జోహార్ ఖాన్ కోసం ఈసారి భారీ మార్పులు చూపించ‌బోతున్నార‌ని కూడా తెలుస్తోంది.

2023లో రెండు యాక్షన్ చిత్రాలతో కింగ్ ఖాన్ గ్రేట్ కంబ్యాక్ చ‌ర్చనీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ చిత్రాలు భారీ పనితీరును కనబరిచినందున షారుఖ్ ఖాన్ ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు. డంకీ లాంటి ప్ర‌యోగం అత‌డికి అనుకున్న విధంగా క‌లిసి రాల‌దు. దీంతో ఖాన్ మరింత అద‌న‌పు యాక్షన్ కంటెంట్‌తో తిరిగి రావాలా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. అయితే కరణ్ జోహార్ - షారూఖ్ కలిసి తమ తదుపరి ప్రాజెక్ట్ కోసం బ్లూప్రింట్‌ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నా సందిగ్ధ‌త‌లు వెంటాడుతున్నాయి. ఈ ఇరువురూ ఒకే విధమైన కెరీర్ డైలమాను ఎదుర్కొంటున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కి చాలా సన్నిహితంగా ఉన్న ఒక సోర్స్ వెల్ల‌డించిన‌ వివ‌రాల ప్ర‌కారం..`షారూఖ్ - కరణ్ మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. ఇటీవ‌ల స్టోరి లైన్ పై రకరకాల ఆలోచనలను షేర్ చేసుకుంటున్నారు`` అని తెలిసింది. షారుఖ్‌తో యాక్షన్‌ సినిమా చేయాలని కరణ్‌ భావిస్తున్నాడట. కరణ్ ఇప్పటి వరకు యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించలేదు. అయితే SRK రెండు బ్యాక్-టు-బ్యాక్ యాక్షన్ చిత్రాలతో గొప్ప ఫ‌లితం అందుకున్నాడు. మరొక యాక్షన్ చిత్రం చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపడం లేద‌ని తెలిసింది. మరోవైపు డంకీ తర్వాత ఖాన్ ఏదైనా ప్రయోగాత్మకంగా చేయడానికి ఆసక్తి చూపడం లేద‌ని కూడా తెలుస్తోంది.

SRK-KJO కాంబినేషన్ లో క్లాసిక్ హిట్స్ ని తిరిగి రిపీట్ చేయాల‌ని కూడా భావిస్తున్న‌ట్టు వెల్ల‌డైంది. కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, కభీ అల్విదా నా కెహనా వంటి గుర్తుండిపోయే సినిమాతో ముందుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలిసింది.

Tags:    
  • Karanjohar 
  • Sharukhan 
  • Dunki 
  • Jawan 
  • Pathan 
  • Movie 
  • Bollywood 
  • Actionfilm 

Similar News

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

Copyright @2026

Powered by Blink CMS