• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ క్షణాలు జీవితాంతం...

ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి : సమంత

| ఈ కార్యక్రమంలో సమంత తో పాటు ఆద్యాత్మిక గురువు రవి శంకర్ మరియు బాలీవుడ్‌ స్టార్ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ లు పాల్గొన్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-21 08:56 GMT

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ప్రతిష్టాత్మక ఇండియా పరేడ్ కార్యక్రమంలో ఈ సంవత్సరంకు గాను పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌ సమంత పాల్గొంది. కొన్ని వారాల క్రితమే సమంత ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా నిర్వాహకులు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

తాజా ఆదివారం ఇండియా పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత తో పాటు ఆద్యాత్మిక గురువు రవి శంకర్ మరియు బాలీవుడ్‌ స్టార్ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్స్ భారీ ఎత్తున పాల్గొనడంతో న్యూయార్క్ మొత్తం సందడి వాతావరణం నెలకొందని స్థానిక మీడియా కథనాలు వచ్చాయి.

ఇండియా పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సమంత మాట్లాడుతూ... ఈ కార్యక్రమం కోసం న్యూయార్క్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ సంస్కృతి గురించి మరోసారి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. ఇక్కడ చూసిన దృశ్యాలు భారతీయ సంస్కృతికి నాకు మరోసారి అర్థం అయ్యేలా చేశాయి.

ఈ క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి. అలాగే ఈ సందర్భం నా జీవితంలో ఒక మరపురాని సందర్భంగా కూడా నిలుస్తుందని సమంత పేర్కొంది. ఈ కార్యక్రమం కు తనను ఆహ్వానించిన వారికి కృతజ్ఞతలు అంటూ సమంత పేర్కొంది. గతంలో ఈ కార్యక్రమం కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు పలువురు బాలీవుడ్‌ స్టార్స్ కూడా హాజరు అయిన విషయం తెల్సిందే.

Tags:    
  • Tollywood 
  • Actress 
  • Samantha 
  • Actresssamantha 
  • Newyork 
  • Indiadayparade 
  • Jacqulinefernandez 
  • Sam 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS