• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దీపావళి పూజలో సమంత.....

దీపావళి పూజలో సమంత.. ట్రెడిషనల్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా

| ఈ సీజన్ లో అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. ప్రతి రోజు ఒక సంబరంలా గడుపుదామని కోరుకుంటూ ఒక సందేశాన్ని పంచుకుంది.

By - Tupaki Desk
Update: 2024-10-31 14:33 GMT

స్టార్ హీరోయిన్ సమంత మరోసారి సోషల్ మీడియాలో తన కొత్త లుక్ తో మెరిసిపోయింది. దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ తన అందమైన ట్రెడిషనల్ లుక్ తో ఫొటోలు పోస్ట్ చేసి, ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఈ సీజన్ లో అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. ప్రతి రోజు ఒక సంబరంలా గడుపుదామని కోరుకుంటూ ఒక సందేశాన్ని పంచుకుంది.


సమంత ఈ ఫొటోలను సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో తీసింది. ఆమె కుర్తాలో అందంగా ఆకట్టుకునే విధంగా కనిపించింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె దీపం వెలిగిస్తోన్న ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో పాటు పూజా మందిరంలో దేవుడికి హారతి అందజేస్తూ మరొక ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సమంత అందంతో పాటు భక్తి భావనతో కూడిన హావభావాలతో తన అభిమానులను అలరించింది.


ఆమె ఫొటోలు మాత్రమే కాకుండా, వేదిక కూడా చాలా అందంగా ఉంది. పూలతో అలంకరించిన రంగోలి, ప్రాచీన శిల్ప కళాకృతులతో ఉన్న దేవాలయం అందరి మనసులను ఆకర్షించింది. ఇది చూసిన తర్వాత నెటిజన్లు ఆమెకు ప్రశంసలు కురిపిస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లలో సమంత నటిస్తుండటం తెలిసిందే. 'సిటాడెల్' అనే యాక్షన్ డ్రామా తో నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


అలాగే ఆమె ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సిరీస్ లో యువరాణి పాత్రలో కనిపించనుంది. అయితే ఈ ట్రెడిషనల్ లుక్ లో ఆమె మరింత అందంగా కనిపిస్తూ.. హార్ట్ విన్నింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో ఫ్యాన్స్ కు ఫెస్టివ్ ట్రీట్ ఇచ్చినట్లు చెప్పవచ్చు. కేవలం సినిమాలతోనే కాకుండా డిజిటల్ స్పేస్ లో కూడా సమంత తన సత్తా చాటుతోంది. కానీ ఆమె తెలుగులో కూడా మరో మంచి సినిమా చేయాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • SamanthaRuthprabhu 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Diwalipoojs 
  • Pictalk 
  • Actresssamantharuthprabhu 
  • Phototalk 

Similar News

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS