• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్.. కరెంట్ షాక్...

సలార్.. కరెంట్ షాక్ కధేంటి?

| ఇదిలా ఉంటే సలార్ మూవీ రిలీజ్ సందడి ఇలా ఉంటే సోషల్ మీడియాలో చిత్రంపై రకరకాల కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-12-19 04:42 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం సలార్. డిసెంబర్ 22న థియేటర్స్ లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ ని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు.


సలార్ తో ఆ లోటు తీరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన రెండు ట్రైలర్స్ కూడా మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. కచ్చితంగా డైనోసర్ బీభత్సాన్ని ఈ చిత్రంలో చూస్తామని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే సలార్ మూవీ రిలీజ్ సందడి ఇలా ఉంటే సోషల్ మీడియాలో చిత్రంపై రకరకాల కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి.


ఫ్యాన్స్, మీమర్స్ ఎవరికీ తోచిన విధంగా వారు సలార్ ట్రైలర్ చూసేసి కథలు ఊహించుకుంటున్నారు. ట్రైలర్ లో ప్రభాస్ చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఎడమచేతికి కరెంట్ షాక్ కొడుతుంది. అయితే కరెంట్ షాక్ కారణంగా ప్రభాస్ ఎదమచేతికి బలం పెరుగుతుందని, అందులో ట్రైలర్ లో చాలా సీక్వెన్స్ లో ఎడమ చేతిని ఎస్టాబ్లిష్ చేసారని కథలు అల్లెస్తున్నారు.


సినిమాలో ప్రభాస్ లెఫ్ట్ హ్యాండ్ కి సూపర్ పవర్స్ ఉంటాయని ఫోటోలని కూడా పక్క పక్కనే పెట్టి మ్యాచ్ చేస్తూ కొత్త పాయింట్స్ ని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. అలాగే కేజీఎఫ్ లో ఉన్న ఈశ్వరీరావు క్యారెక్టర్ సలార్ లో కూడా ఉంది. ఆమె ఆహార్యం కూడా రెండింటిలో ఒకే విధంగా ఉండటంతో ప్రశాంత్ నీల్ రెండు కథలని ఎక్కడో లింక్ చేసాడని ప్రచారం చేస్తున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ టీం మాత్రం ఈ ప్రచారాన్ని ఇప్పటికే ఖండించింది. రెండు స్టొరీలు భిన్నమైన ప్రపంచాలలో జరిగే కథలని చెప్పారు. రెండింటికి అస్సలు పోలిక కూడా ఉండదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ ఉగ్రం రీమేక్ అని చేసిన ప్రచారాన్ని కూడా నిర్మాత విజయ్ కిరంగదూర్ ఖండించారు.

Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Prithvirajsukumaran 
  • Prashanthneel 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS