• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భగవంత్ కేసరిలో బిగ్ బాస్...

భగవంత్ కేసరిలో బిగ్ బాస్ పాప​.. థియేటర్లు గోల గోల

| ఈ సినిమాలో రతిక ఒక మహిళా మంత్రి పాత్రలో కనిపించింది. ఇంగ్లీష్​లో మాట్లాడే మంత్రిగా నవ్వులు పూయించిందట.

By - Tupaki Desk
Update: 2023-10-19 12:00 GMT

స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ నటించిన‌ భగవంత్ కేసరి.. దసరా సంధర్భంగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి షో నుంచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. వీళ్ల స్క్రీన్ ప్రెజెన్స్​ ఆడియెన్స్​కు బాగా కనెక్ట్ అయింది.

అయితే వీళ్లతో పాటు ఇప్పటివరకు ప్రచారంలో లేని మరో పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అది మరెవరో కాదు నటించింది.. తెలుగు అమ్మాయి, బిగ్‌బాస్ బ్యూటీ రతికా రోజ్. ఈ సినిమాలో రతిక ఒక మహిళా మంత్రి పాత్రలో కనిపించింది. ఇంగ్లీష్​లో మాట్లాడే మంత్రిగా నవ్వులు పూయించిందట.

అసలు ఆమె చిత్రంలో ఉన్నట్టు రిలీజ్ అయ్యేంతవరకు ఎవరికీ తెలీదు. ఊహించని విధంగా ఇప్పుడు అకస్మాతుగా ఆమెను స్క్రీన్​పై చూసి ప్రేక్షకులు థియేటర్​లో అరిచి గోల చేస్తున్నారు. వాస్తవానికి ఈ బ్యూటీ నటించింది చిన్న పాత్రే అయినప్పటికీ.. రతికకు ఇలాంటి సమయంలో స్క్రీన్​పై కనిపించడం మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఒకవేళ బిగ్ బాస్ హౌజ్​లోకి వెళ్లక పోయి ఉంటే మాత్రం... ఆమెను ఎవరూ గుర్తు పట్టేవారు కూడా కాదు. బిగ్​బాస్​ హౌజ్​తోనే ఆమెకు ఈ గుర్తింపు తెచ్చింది. అందుకే జనాలు. ఆమెను ఇట్టే గుర్తు పెట్టేస్తున్నారు

ఇకపోతే బిగ్ బాస్ 7 హౌస్ లోకి వచ్చిన నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది రతిక. హౌజ్​లో మెదట్లో ఫుల్ యాక్టివ్​గా ఉండి.. గేమ్‌లు, టాస్క్‌లు బాగానే ఆడేది. కానీ ఆ తర్వాత మాజీ బాయ్​ఫ్రెండ్​ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్​తో దిగిన ఫోటోలు బయటకు రావడం, వాటిని సింపతీకి వాడుకోవడం వంటివి చేసింది.

హౌజ్​లోనూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో ముందు ప్రేమాయణం నడపడం, ఆ తర్వాత అతడితో మాటల యుద్ధం నడపడం, అనంతరం యావర్‌ విషయంలోనూ ఇదే జరగడం.. వంటి సంఘటనలు ఆమెపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఎలిమినేట్​ అయిపోయింది.

Tags:    
  • Tollywood 
  • Bhagavanthkesari 
  • Movie 
  • Filmindustry 
  • Balakrishna 
  • Sreeleela 
  • Kajal 
  • Rathikarose 
  • Biggboss7 
  • Contestant 

Similar News

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS