• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్ జాత‌ర‌.. ఇండ‌స్ట్రీ...

మాస్ జాత‌ర‌.. ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్లిపోతాన‌న్న రాజేంద్రుడు

| తాను చాలామంది స్టార్ల‌తో క‌లిసి ప‌ని చేస్తే భారీ హిట్లు వ‌చ్చాయని, ర‌వితేజ‌తో అలాంటి ఒక హిట్ ఇవ్వ‌లేద‌ని బాధ త‌న‌లో అలానే ఉండిపోయింద‌ని కూడా రాజేంద్రుడు అన్నారు.

By - Sivaji Kontham
Update: 2025-10-28 17:14 GMT

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టించిన `మాస్ జాత‌ర` త్వ‌ర‌లో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈరోజు సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగిన మాస్ జాత‌ర ప్రీరిలీజ్ వేడుక‌లో న‌ట కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ర‌వితేజ మాస్ జాత‌ర చూసి ప్రేక్ష‌కులు షాక్ అవ్వ‌క‌పోతే, తాను ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. అన్ని ర‌కాల మాస్ మ‌సాలా అంశాల క‌ల‌యిక‌తో ఈ చిత్రం రూపొందింద‌ని, ర‌వితేజ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోబోతున్నాడ‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు.

తాను చాలామంది స్టార్ల‌తో క‌లిసి ప‌ని చేస్తే భారీ హిట్లు వ‌చ్చాయని, ర‌వితేజ‌తో అలాంటి ఒక హిట్ ఇవ్వ‌లేద‌ని బాధ త‌న‌లో అలానే ఉండిపోయింద‌ని కూడా రాజేంద్రుడు అన్నారు. మాస్ జాత‌ర చిత్రంతో ఆ లోటు తీరుతుంద‌ని, ఈ సినిమా ర‌వితేజ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాల్లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని అన్నారు.

రవితేజ కొన్నిర‌కాల సీన్ల‌ను అడిగి మ‌రీ సినిమాలో పెట్టించుకున్నాడు. ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకున్నాడు. విజ‌యం సాధించడ‌మే ధ్యేయంగా హార్డ్ వ‌ర్క్ చేసార‌ని రాజేంద్ర ప్ర‌సాద్ వెల్ల‌డించారు. ర‌వితేజ ఏ సినిమాలోను ఇన్ని ర‌కాల షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌లేద‌ని కూడా అత‌డు తెలిపారు. మ‌రీ ఎక్కువ చెబితే బావుండ‌ద‌ని కొన్నిటిని దాచేస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు భాను భోగార‌పు, శ్రీ‌లీల‌, నిర్మాత‌ నాగ‌వంశీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. మాస్ జాత‌ర ఈనెల 31న విడుద‌ల కానుంది.

#MassJathara చూసి మీరు షాక్ అవ్వకపోతే... నేను సినిమా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతా!- #RajendraPrasad #RaviTeja #MassJatharaOnOct31st #Tollywood #Tupaki pic.twitter.com/GYrJeUx5ID

— Tupaki (@tupaki_official) October 28, 2025
Tags:    
  • massjathara 
  • raviteja 
  • rajendraprasad 
  • telugublockbuster 
  • sreeleela 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS