• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్‌ : జెండాపై.....

పిక్ టాక్‌ : జెండాపై.. ముద్దుగుమ్మ అందాల ఫోజ్‌

| వీర మదకరి చిత్రంతో 2007 లో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాగిణి ద్వివేది.

By - Tupaki Desk
Update: 2024-05-23 12:30 GMT

వీర మదకరి చిత్రంతో 2007 లో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాగిణి ద్వివేది. ఈ అమ్మడు ఆ తర్వాత కన్నడం లో చాలా సినిమాలే చేసింది. మధ్య మధ్యలో తమిళ, మలయాళ మరియు తెలుగు భాషల్లో కూడా రాగిణి సినిమాలు చేస్తూ సౌత్ ప్రేక్షకులందరిని కూడా పలకరిస్తూ వస్తుంది.


తెలుగు లో రాగిణి ద్వివేది నటించిన చిత్రం 'జెండాపై కపిరాజు'. నాని హీరోగా నటించిన ఆ సినిమా లో రాగిణి అందం కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆ సినిమా కమర్షియల్‌ గా ఆడక పోవడంతో రాగిణి కి తెలుగు లో పెద్ద ఆఫర్లు రాలేదు.


చిన్న చితకా తెలుగు ఆఫర్లు రావడం తో రాగిణి తిరస్కరించినట్లు తెలుస్తోంది. తెలుగు లో మళ్లీ కనిపించని ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ వస్తుంది. రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తోంది.


తాజాగా వైట్ యూనిక్‌ ఔట్ ఫిట్ లో రాగిణి ద్వివేది అందాల ప్రదర్శణ చేసింది. థైస్ అందాలను చూపిస్తూ క్లీ వేజ్‌ షో తో అదరగొట్టింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఫోటోలను షేర్‌ చేస్తూ లైక్‌ చేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులు ఇంతటి అందంను మిస్‌ అవుతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, మన తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఇలాంటి హీరోయిన్స్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జెండాపై అన్నట్లుగా ఈ అమ్మడి అందాల షో కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Tags:    
  • Raginidwivedi 
  • Pictalk 
  • Photoshoot 
  • Gorgeouslooks 
  • Filmindustry 
  • Stunninglooks 

Similar News

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

Copyright @2026

Powered by Blink CMS