• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రౌడీ స్టార్‌ 'ఫుల్‌...

రౌడీ స్టార్‌ 'ఫుల్‌ ట్యాంక్‌' ట్రోల్స్‌.. SKN కౌంటర్‌

| ఆ సినిమా తర్వాతే నేను నా బండి ఫుల్ ట్యాంక్ చేయించాను అంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

By - Tupaki Desk
Update: 2024-04-04 07:09 GMT

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' రిలీజ్ కు సిద్దం అయ్యింది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా ప్రమోషనల్‌ చిట్ చాట్‌ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన కుటుంబం మరియు గతంలో తన ఆర్థిక పరిస్థితి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పెళ్లి చూపులు హిట్ అయ్యే వరకు తన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సినిమా తర్వాతే నేను నా బండి ఫుల్ ట్యాంక్ చేయించాను అంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

విజయ్ దేవరకొండ ఫుల్‌ ట్యాంక్‌... వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చాలా దారుణమైన కామెంట్స్ వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్యామిలీ బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీ. మీ అమ్మ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాది దొరల ఫ్యామిలీ అన్నారు. అంటూ అప్పటి వీడియో ని షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పై ఒక వ్యక్తి.. సినిమా ప్రమోషన్ కోసం ఇలా మాట్లాడుతున్నారు. ఆయన మొదటి నుంచి కూడా రిచ్ కిడ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. సదరు నెటిజన్‌ కామెంట్‌ కి 'బేబీ' చిత్ర నిర్మాత ఎస్‌కేఎస్‌ స్పందించాడు.

ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ... శ్రీనగర్ కాలనీలో మా ఇంటికి దగ్గర్లోనే ఒక రెంటెడ్‌ ఫ్లాట్‌ లో విజయ్‌ ఫ్యామిలీ ఉండేది. చాలా కష్టపడి విజయ్‌ పైకి వచ్చాడు. అలా కష్టపడి పైకి వచ్చిన వారు ఆ విషయాన్ని చెప్పుకోవడంలో సంతృప్తి చెందుతారు. వారు చెప్పే మాటలను ఆదర్శంగా తీసుకోకున్నా పర్వాలేదు కానీ ఇలా విమర్శలు చేయడం సరి కాదు అంటూ కౌంటర్ ఇచ్చాడు.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ సినిమాలపై ఇష్టంతో చాలా కాలం పాటు ఇండస్ట్రీ ఆఫీస్ ల చుట్టూ తిరిగాడు. ఆ సమయంలో ఆయన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆనంద్‌ దేవరకొండ జాబ్‌ చేసి కుటుంబం యొక్క మెయింటనెన్స్ చూసుకునే వారట. ఎవరు ఏం అన్నా కూడా రౌడీ స్టార్‌ కచ్చితంగా కింది నుంచి వచ్చిన వ్యక్తి అంటూ రౌడీ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • FamilyStar 
  • VijayDevarakonda 
  • Mrunalthakur 
  • Parasuram 
  • Dilraju 
  • SKN 
  • Baby 
  • Producer 

Similar News

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

Copyright @2026

Powered by Blink CMS