• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రాగన్ హీరో.. ఇలాంటి...

డ్రాగన్ హీరో.. ఇలాంటి రిస్క్ అవసరమా..?

| యూత్ పల్స్ పట్టి సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా హీరోగా సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథ్.

By - Ramesh Boddu
Update: 2025-10-06 08:40 GMT

యూత్ పల్స్ పట్టి సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా హీరోగా సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడే తో సూపర్ సక్సెస్ అందుకున్న అతను ఈ ఇయర్ డ్రాగన్ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అతను రెండు క్రేజీ సినిమాలు చేశాడు. అందులో ఒకటి విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో వస్తున్న ఎల్.ఐ.కె కాగా.. మరో సినిమా డ్యూడ్. ఈ సినిమాను కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేశాడు.

దీపావళి కానుకగా డ్యూడ్..

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఐతే డ్యూడ్, LIK రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అంటూ షాక్ ఇచ్చారు. ఈసారి దీపావళి కానుకగా అక్టోబర్ 17న డ్యూడ్ రిలీజ్ లాక్ చేశారు. ఐతే దానికి ముందే ప్రదీప్ LIK అక్టోబర్ 17 రిలీజ్ అనౌన్స్ చేశారు. డ్యూడ్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. మైత్రి మేకర్స్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ దూకుడుగా ఉన్నాయి.

ప్రదీప్ రంగనాథ్ సోషల్ మీడియా ఖాతాలో కూడా డ్యూడ్ కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి కానీ ఎల్.ఐ.కె కి సంబంధించిన అప్డేట్స్ ఏవి లేవు. ఎల్.ఐ.కె కూడా అనుకున్న డేట్ కే వస్తుందని టాక్. డ్యూడ్ తెలుగులో మంచి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే LIK వచ్చినా సరే అది తమిళ్ లో తప్ప తెలుగులో రిలీజ్ అయ్యే ఛాన్స్ లు కనిపించట్లేదు. సో డ్యూడ్, ఎల్.ఐ.కె రిలీజ్ ల పై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. డ్యూడ్ అయితే అక్టోబర్ 17 రిలీజ్ దాదాపు కన్ ఫర్మ్ అన్నట్టే.

అక్టోబర్ 17 బాక్సాఫీస్ రేసులో సినిమాలు..

ఇదిలా ఉంటే అక్టోబర్ 17 బాక్సాఫీస్ రేసులో కిరణ్ అబ్బవరం కె ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా రెండు సినిమాలు వస్తున్నాయి. కె ర్యాంప్ మాస్ మూవీగా వస్తుంటే సిద్ధు తెలుసు కదా మంచి లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ రెండిటికి పోటీగా ప్రదీప్ డ్యూడ్ కూడా ఉంది. మరి ఈ సినిమాల ఫైట్ లో ఏది ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకుంటుందో చూడాలి. దీపావళికి ముందే సినిమాల పండగ వస్తుంది. ఐతే ఈ సినిమాల్లో ఏ సినిమాకు హిట్ టాక్ వస్తుందో దీపావళి రెండు రోజులు ఆ మూవీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఈ సినిమాల ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని తమ వైపుకు తిప్పుకునే ప్రయాత్నాలు చేస్తున్నారు మేకర్స్.

Tags:    
  • PradeepRanganathan 
  • DUDEMovie 
  • LIKMovie 
  • MamithaBaiju 
  • KrithiShetty 
  • DiwaliRelease 
  • TollywoodNews 
  • KollywoodUpdate 
  • MythriMovieMakers 
  • PradeepRanganathanMovies 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS