• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG ఆ డేట్ నే లాక్...

OG ఆ డేట్ నే లాక్ చేశారా..?

| తెలుస్తున్న సమాచారం ప్రకారం OG సినిమాను మార్చి 27న రిలీజ్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ ఓజీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-09-01 03:00 GMT

పొలిటికల్ గా తను అనుకున్న స్థానాన్ని దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఆ విధంగా తన ఫ్యాన్స్ ని ఖుషి చేసినా పవర్ స్టార్ గా మాత్రం ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరుస్తుతున్నారు. అదెలా అంటే.. పవన్ సినిమాలకు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఆయనేమో ఏపీ డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి సినిమాలను పట్టించుకోవడం మానేశారు. సెట్స్ మీద ఉన్న 3 సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నాలుగేళ్ల క్రితం మొదలైన సినిమా హరి హర వీరమల్లు. క్రిష్ డైరెక్షన్ లో ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తి చేయడం తన వల్ల కాదని క్రిష్ డైరెక్షన్ నుంచి తప్పుకున్నాడు. ఐతే క్రిష్ స్థానంలో ఏం ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు. పవన్ ఒక నెల డేట్స్ ఇస్తే వీరమల్లు సినిమా మొదటి భాగం పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మరోపక్క సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న OG సినిమా మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకున్న OG సినిమా పవన్ డేట్స్ ఇస్తే పూర్తి చేయాలని చూస్తున్నారు. ఐతే వీరమల్లు సినిమా ముందు పూర్తి చేసి జనవరికి రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ఏమాత్రం లేట్ చేయకుండా ఓజీ ని కూడా రెండు నెలల్లో తెచ్చే ప్లానింగ్ లో ఉన్నారట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం OG సినిమాను మార్చి 27న రిలీజ్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ ఓజీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే మార్చి 27న విజయ్ దేవరకొండ 12వ సినిమా రిలీజ్ లాక్ చేశారు. పవన్ వస్తున్నాడంటే విజయ్ సినిమా వాయిదా వేస్తారేమో చూడాలి. ఓజీ సినిమా పవర్ స్టార్ సినిమాల్లో ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.

Tags:    
  • Pawankalyan 
  • Ogmovie 
  • Sujeet 
  • Dvvdanayya 
  • Releasedate 
  • Hariharaveeramallu 
  • Ustadbhagatsingh 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS