• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేడీ సూపర్‌ స్టార్‌ ఫాలో,...

లేడీ సూపర్‌ స్టార్‌ ఫాలో, అన్‌ఫాలో చర్చకు ఫుల్‌ స్టాప్‌

| లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌ గా ఉండరు అనే విషయం తెల్సిందే

By - Tupaki Desk
Update: 2024-03-03 08:56 GMT

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌ గా ఉండరు అనే విషయం తెల్సిందే. ఆమె చాలా అరుదుగా మాత్రమే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు చేస్తూ ఉంటారు. ఇతర హీరోయిన్స్ తమ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా ఫ్యాన్స్‌ కి దగ్గరగా ఉంటారు.

నయనతార మాత్రం చాలా తక్కువ ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. అలాంటి నయనతార ఉన్నట్లుండి తన ఇన్ స్టా అకౌంట్ నుంచి భర్త విఘ్నేష్‌ శివన్‌ ను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. అదేంటి భర్త ను ఎందుకు నయన్‌ అన్‌ఫాలో అయ్యిందని అంతా కూడా రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

పెద్ద ఎత్తున చర్చ షురూ అయ్యింది. చాలా మంది నయన్‌, విఘ్నేష్‌ బ్రేకప్‌ అంటూ మాట్లాడుకున్నారు. వాటికి చెక్‌ పెడుతూ మళ్లీ నయన్‌ తన భర్త విఘ్నేష్ ను ఇన్‌ స్టా లో ఫాలో అవ్వడం మొదలు పెట్టింది. అయినా కూడా ఏదో జరుగుతున్నట్లుగా అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా విఘ్నేష్‌ శివన్ తన భార్య నయనతార ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం ద్వారా పుకార్లన్నింటికి కూడా చెక్‌ పెట్టినట్లు అయ్యింది. సాంకేతిక కారణం లేదంటే మరేదైనా కారణం వల్ల నయన్‌ అకౌంట్‌ నుంచి కొన్ని గంటల పాటు విఘ్నేష్ శివన్‌ అన్ ఫాలో అవ్వడం జరిగిందేమో.. అసలు విషయం ఏంటి అనేది వారు చెప్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Tags:    
  • Vigneshshivan 
  • Ladysuperstar 
  • Nayanthara 
  • Instagram 
  • Filmindustry 
  • Nayantharavignesh 
  • Instagramunfollowing 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS