పిక్ టాక్ : మేడం నందిని ఏంటి ఈ అందాల వనం!

మోడలింగ్‌ లో సుదీర్ఘ కాలం పాటు రాణించి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అలరిస్తుంది.

Update: 2024-05-06 09:20 GMT

మిస్‌ హైదరాబాద్‌ గా, మిస్ ఆంధ్రప్రదేశ్‌, మిస్ పాంటలూన్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్‌ గా.. ఇలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నందిని రాయ్‌. మోడలింగ్‌ లో సుదీర్ఘ కాలం పాటు రాణించి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అలరిస్తుంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా ఆశించిన స్టార్ డం దక్కలేదు. అయితే సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌ గా నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి. అన్ని వర్గాల వారిని నందిని రాయ్‌ ఆకట్టుకుంటూ ఉంది.

తాజాగా మరోసారి నందిని ఇలా బ్లూర్ అండ్ రెడ్‌ డ్రెస్ కాంబోలో కన్నుల విందు చేసింది. క్లీ వేజ్ షో తో మతి పోగొట్టడంతో పాటు నడుము అందాలను చూపించడం ద్వారా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏసీలో కూర్చుని ఉన్నా కూడా ఆ కవ్వించే చూపులతో మతి పోగొడుతుంది.

నందిని రాయ్‌ షేర్ చేసిన అందాల ఫోటో షూట్ వైరల్‌ అవుతోంది. ఇంతటి అందగత్తెకు నటిగా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడం విడ్డూరం. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు సీనియర్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావచ్చు. బిగ్‌బాస్ తర్వాత ఈ అమ్మడి జోరు పెరిగింది. ముందు ముందు ఈ అమ్మడు నెట్టింట మరింత వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News