చూపు తిప్పుకోనివ్వని రాయ్ క్లీవేజ్ షో

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం అయినా కూడా ఆశించిన స్థాయి గుర్తింపు మరియు స్టార్ డం దక్కలేదు

Update: 2024-05-04 16:30 GMT

2008 లో మిస్‌ హైదరాబాద్‌, 2010 లో మిస్ ఆంధ్రప్రదేశ్‌, 2009 లో మిస్ పాంటలూన్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్‌ ఇలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నందిని రాయ్‌ మోడలింగ్‌ లో సుదీర్ఘ కాలం పాటు రాణించి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం అయినా కూడా ఆశించిన స్థాయి గుర్తింపు మరియు స్టార్ డం దక్కలేదు. అయితే సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలు మాత్రం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ ఫోటోల స్థాయిలో వైరల్‌ అవ్వడం జరుగుతుంది.

తాజాగా మరోసారి నందిని రాయ్ బ్లూ క్రాప్ టాప్ అండ్ రెడ్ ట్రాక్‌ ఔట్‌ ఫిట్ లో అదరగొట్టింది. క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతోంది. ఎద ఎత్తులతో ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్న ఘనత ఈ అమ్మడికే దక్కిందని కొందరు నెటిజన్స్‌ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తున్నా.. ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్ తో పోల్చితే మరింత అందంగా ఉన్నా కూడా నందిని రాయ్‌ కి ఎందుకు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ డం దక్కలేదు అంటూ ఆశ్చర్యంగా కొందరు కామెంట్స్ చేస్తూ తమ అభిమానంను కనబరుస్తున్నారు.

Read more!

మొత్తానికి నందిని రాయ్‌ షేర్ చేసిన అందాల ఆరబోత ఫోటో షూట్ వీడియో వైరల్‌ అవుతోంది. అందులోని ఒక్కో ఫ్రేమ్‌ ను నెటిజన్స్ స్క్రీన్ షాట్స్ తీసుకుని మరీ తమ గ్యాలరీల్లో భద్రపర్చుకుంటున్నారు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకున్నా కూడా వెబ్‌ సిరీస్ ల్లో మాత్రం క్రమం తప్పకుండా కనిపిస్తూనే ఉంది. మళ్లీ ఈ అమ్మడు సినిమాలతో బిజీ అవ్వాలని ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్స్‌ ఆశ పడుతున్నారు. మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.

Tags:    

Similar News