• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనిల్ క‌న్ఫ‌ర్మ్...

అనిల్ క‌న్ఫ‌ర్మ్ చేసేశాడుగా!

| అనిల్ రావిపూడి రైటింగ్ కు చిరంజీవి లాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరో దొరికితే అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలని అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2025-08-18 13:11 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం పలు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే విశ్వంభ‌ర సినిమాను పూర్తి చేసిన చిరూ, ఇప్పుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగా157 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం అనిల్, చిరంజీవి మొద‌టిసారి జ‌ట్టు క‌ట్టగా, ఈ మూవీపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

అనిల్ రావిపూడి రైటింగ్ కు చిరంజీవి లాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరో దొరికితే అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలని అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తుండ‌టంతో పాటూ ఎప్పుడూ లేనిది ఆమెతో ఈ సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేయించ‌డంతో మెగా157పై అంద‌రికీ స్పెష‌ల్ ఇంట్రెస్ట్ నెల‌కొంది.

అస‌లు పేరుతో..

మామూలుగానే సినిమాల‌ను ఎంతో వేగంగా పూర్తి చేసే అనిల్ రావిపూడి, మెగా157ను ఇంకాస్త వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు షెడ్యూళ్ల‌ను పూర్తి చేసిన అనిల్ ఈ మూవీ గురించి రీసెంట్ గా ఓ చిన్న అప్డేట్ ఇచ్చారు. మెగా157లో చిరంజీవి పేరు శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ అని స్వ‌యంగా వెల్ల‌డించారు అనిల్. సినిమాల్లోకి రాక‌ముందు చిరంజీవి అస‌లు పేరు కూడా అదే అవ‌డం, ఆ పేరునే అనిల్ చిరూకి పెట్టి మంచి బ‌జ్ క్రియేట్ చేశారు.

స‌క్సెస్ పై నిర్మాత‌ల‌ న‌మ్మ‌కం

అనిల్ వెల్ల‌డించిన ఈ విష‌యం ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవ‌గా, ఈ సినిమా స‌క్సెస్ పై మేక‌ర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే మెగా157లో చిరూ పేరు గురించి గ‌తంలోనే లీకులంద‌గా, ఇప్పుడు స్వ‌యంగా అనిలే ఆ పేరును రివీల్ చేయ‌డంతో క‌న్ఫ‌ర్మ్ అయింది. 2026 సంక్రాంతికి కానుక‌గా ఈ సినిమా ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరూ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటూ రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

Tags:    
  • Mega157 
  • Chiranjeevi 
  • ShankarVaraprasad 
  • AnilRavipudi 
  • Nayanthara 
  • Tollywood 
  • Chiru157 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS