• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లింగిడి లింగిడి కోట...

లింగిడి లింగిడి కోట బొమ్మాలి పీ.ఎస్.. సినిమా వచ్చేస్తుందోచ్..

| ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న ఈ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-01 08:18 GMT

మలయాళ సూపర్ హిట్ సినిమా నాయట్టు రీమేక్ గా గీతా ఆర్ట్స్ 2 సంస్థలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన సినిమా కోట బొమ్మాలి పీ.ఎస్. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను తేజ మార్ని డైరెక్ట్ చేశారు. ఇదివరకు అతను తీసిన జోహార్ ప్రశంసలు అందుకోగా అర్జున ఫాల్గుణ నిరాశ పరచింది. పవర్ పోలీస్ కి, పొలిటికల్ లీడర్ కి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా కోట బొమ్మాలి పీ.ఎస్ వస్తుంది.


తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబర్ 24న ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అనగానే ఈ టైం లో కోట బొమ్మాలి మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. నవంబర్ 24న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ అయిన GA 2 నుంచి ఏ సినిమా వచ్చినా దానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న ఈ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

సినిమాలో శ్రీకాంత్ నటన అద్భుతంగా ఉంటుందని వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈమధ్య తెలుగు సినిమాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ హవా కనిపిస్తుంది. క్రాక్ సినిమా నుంచి ఆమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి. రీసెంట్ గా వచ్చిన మ్యాన్షన్ 24 వెబ్ సీరీస్ లో కూడా ఆమె నటించింది.

మలయాళ సినిమా నాయట్టు అక్కడ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మార్టిన్ ప్రకత్ డైరెక్ట్ చేసిన నాయట్టు సినిమాలో జోజు జార్జ్, నిమిషా సాయం నటించారు. సినిమా నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ తో పాటుగా శ్రీకాకుళం లింగిడి లింగిడి సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ కోట బొమ్మాలి సక్సెస్ కి కారణమవుతుందా లేదా అన్నది చూడాలి.

Tags:    
  • Kotabommalips 
  • Nayattu 
  • Bunnyvasu 
  • Vidyakoppineedy 
  • Tejamarni 
  • Srikanth 
  • Varalakshmisarathkumar 
  • Rahulvijay 
  • Shivanirajasekhar 
  • Arjunaphalguna 

Similar News

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

Copyright @2026

Powered by Blink CMS