• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ థగ్ లైఫ్ ఎక్కడిదాకా...

కమల్ థగ్ లైఫ్ ఎక్కడిదాకా వచ్చింది ?

| ఇండియన్ 2 మాత్రమే కాదు ఇండియన్ 3 కూడా పూర్తి చేశారు

By - Tupaki Desk
Update: 2024-07-28 12:30 GMT

లోకనాయకుడు కమల్ హాసన్ ఈమధ్యనే కల్కి 2898 AD, ఇండియన్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కల్కి లో ఆయన చేసిన సుప్రీం యాస్కిన్ పాత్ర అదిరిపోగా.. ఇండియన్ 2 లో సేనాపతి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. శంకర్ డైరెక్షన్ లో సూపర్ హిట్ సినిమా ఇండియన్ కి సీక్వెల్ గా వచ్చిన ఇండియన్ 2 ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఆడియన్స్ సినిమాను రిజెక్ట్ చేశారు. ఇండియన్ 2 మాత్రమే కాదు ఇండియన్ 3 కూడా పూర్తి చేశారు.అది 2025 సమ్మర్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

ఇక ప్రస్తుత్మ కమల్ హాసన్ మణిరత్నం డైరెక్షన్ లో తన 234 వ సినిమా చేస్తున్నారు. థగ్ లైఫ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ సినిమాలు కలిసి నిర్మిస్తున్నాయి. మణిరత్నం డైరెక్షన్ లో దాదాపు 3 దశాబ్దాల తర్వాత కమల్ సినిమా చేస్తున్నారు. థగ్ లైఫ్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ గా నటిస్తున్నారు.

థగ్ లైఫ్ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఐతే ఈ సినిమా షూటింగ్ అంతా కూడా చాలా సైలెంట్ గా సీక్రెట్ గా చేస్తున్నారట. సినిమాపై ఎలాంటి అంచనాలు ముందే లేకుండా ఒకేసారి రిలీజ్ ముందు వచ్చి టీజర్, ట్రైలర్ వదిలి సినిమా రేంజ్ ఇది అని చూపించాలని అనుకుంటున్నారట. మణిరత్నం, కమల్ హాసన్ ఈ కాంబినేషన్ కి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే ఈ సినిమా విషయంలో కమల్ ఫ్యాన్స్ ప్రత్యేక ఆసక్తితో ఉన్నారు.

థగ్ లైఫ్ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా జయం రవి శింబు కూడా భాగం అవుతున్నారు. సినిమాను ఎవరు ఊహించని విధంగా మణిరత్నం మార్క్ టేకింగ్ తో అదిరిపోయేలా చేస్తున్నారట. తప్పకుండా ఈ సినిమా సినీ ప్రియులను అలరిస్తుందని చెబుతున్నారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ టైటిల్ ఇంకా రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తోనే హ్యూస్ ఎక్స్ పెక్టేషన్స్ అందుకోగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇక కల్కి 1 లో సుప్రీం యాస్కిన్ గా లెంగ్త్ తక్కువ ఉన్న కమల్ కల్కి 2లో ఆయనకు ఎక్కువ సీన్స్ ఉంటాయని అర్థమవుతుంది. సో కలి 2 లో ప్రభాస్ వర్సెస్ కమల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Indian2 
  • Indian3 
  • Sequel 
  • Shankar 
  • Thuglife 
  • Maniratnam 
  • Kalki2898AD 
  • Kalki2 
  • Nagashwin 
  • Kamalhaasan 

Similar News

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

Copyright @2026

Powered by Blink CMS