• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాజల్ ట్రై చేస్తుంది...

కాజల్ ట్రై చేస్తుంది కానీ..?

| సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు తన సత్తా చాటిన కాజల్ అగర్వాల్ దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది.

By - Tupaki Desk
Update: 2025-05-09 00:30 GMT

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు తన సత్తా చాటిన కాజల్ అగర్వాల్ దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు చందమామతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మగధీర సినిమాలో మిత్రవింద పాత్రలో అదరగొట్టేసింది అమ్మడు. అప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ రేంజ్ కి వెళ్లింది. ఐతే ఎప్పుడూ కెరీర్ ఒకేలా ఉండటం జరగదు.

కాజల్ స్టార్ క్రేజ్ వచ్చాక అయితే ఎలాగు బ్యాక్ స్టెప్ లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్లింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా అమ్మడు తన సత్తా చాటింది. అక్కడ కూడా టాప్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించింది. ఐతే కాజల్ కెరీర్ ఆఫ్టర్ మ్యారేజ్ కాస్త దూకుడు తగ్గిందని చెప్పొచ్చు. పెళ్లై ఒక బాబు పుట్టిన తర్వాత సినిమాలు చేయడమే కష్టం అనుకునే వారు కానీ కాజల్ ఇప్పటికీ మంచి ప్రాజెక్ట్ లను చేస్తుంది.

తెలుగులో ఆమెకు ఉన్న పాపులారిటీకి వెరైటీ కథలు చేస్తే వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే సత్యభామ అనే సినిమా చేసింది కాజల్ కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. బాలయ్యతో నటించిన భగవంత్ కేసరి హిట్ పడినా ఆ క్రెడిట్ ఆమెకు దక్కలేదు. ప్రస్తుతం తెలుగులో కాజల్ కి పెద్దగా ఛాన్స్ లు లేవు. ఐతే మళ్లీ తెలుగులో తిరిగి బిజీ అవ్వాలని ట్రై చేస్తున్నా కూడా అవకాశాలు రావట్లేదని తెలుస్తుంది.

ప్రస్తుతం కాజల్ తమిళ్ లో కూడా పెద్దగా ఛాన్స్ లు రాబట్టుకోవట్లేదు. బిఫోర్ మ్యారేజ్ వరకు సక్సెస్ రేటు ఎలా ఉన్నా కాజల్ మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉన్నట్టు అనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అమ్మడు సినిమాలు చేయాలని ఉత్సాహంగా ఉన్నా కూడా సరైన ఛాన్స్ లు రావట్లేదని తెలుస్తుంది. ఐతే కాజల్ ని మళ్లీ ఫాం లోకి తెచ్చేలా మంచి కథలు దొరకాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. కాజల్ కూడా అందుకు ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు రెడీ అంటుందని తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్స్ ఏమో కానీ కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ని తమ సినిమాలో తీసుకోవాలని యువ దర్శకులు కూడా ప్రయత్నించాలి. ఐతే కాజల్ మాత్రం ఇక మీదట కొత్తగా, వెరైటీగా ఉన్న కథలనే చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

Tags:    
  • KajalAggarwal 
  • Tollywood 
  • SouthActress 
  • StarHeroine 
  • Kajal 
  • ActressKajalAggarwal 
  • KajalAggarwalCareer 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS