• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  CREW: ప‌బ్బులో కొంటె...

CREW: ప‌బ్బులో కొంటె లేడీస్ చిందులే చిందులు

| ఈ మూవీ నుంచి మొదటి పాట నైనాకు మంచి స్పందన లభించిన తర్వాత మేకర్స్ ఇప్పుడు రెండవ ట్రాక్‌ను విడుద‌ల చేసారు.

By - Tupaki Desk
Update: 2024-03-13 04:19 GMT

టబు, కరీనా కపూర్, కృతి సనన్ లాంటి అంద‌గ‌త్తెలు క్రూ మెంబ‌ర్స్‌గా మారి ర‌చ్చ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో క్రూ సినిమా ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు, పాట‌లు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ముగ్గురు హాట్ లేడీ క్రూ మెంబ‌ర్స్ ర‌చ్చ మ‌రో లెవ‌ల్ లో ఉంది. తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ టీజర్ యువ‌త‌రంలోకి జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది.

క్రూ- అద్భుతమైన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్థ‌మ‌వుతోంది. ఈ మూవీ నుంచి మొదటి పాట నైనాకు మంచి స్పందన లభించిన తర్వాత మేకర్స్ ఇప్పుడు రెండవ ట్రాక్‌ను విడుద‌ల చేసారు. ఘాగ్రా సాంగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అభిమానులు దాని పెప్పీ బీట్ అంటూ పొగిడేస్తున్నారు.

ఈ పాటలో టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ డైనమిక్ త్రయం టూ హాట్ గా క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా సీనియ‌ర్ భామ ట‌బు కాస్త హ‌ద్దులు చెరిపేసి అందాల‌ను ఆర‌బోయ‌డాన్ని ఈ పాట‌లో చూడొచ్చు. క‌రీనా ఎప్ప‌టిలానే చిల్లింగ్ గా క‌నిపించ‌గా, కుర్ర‌బ్యూటీ కృతి స‌నోన్ నాటీ డ్యాన్సుల‌తో చెల‌రేగిపోతోంది. దిల్జీత్ దోసాంజ్ ప్రేమికురాలిగా కృతి క‌నిపిస్తోంది. ఇది ప‌బ్ సాంగ్ కావ‌డంతో ఆ సంద‌డి మ‌రో లెవ‌ల్లో యువ‌హృద‌యాల‌ను తాకుతోంది. ఆల్క‌హాల్ పార్టీ... క‌రెన్సీ నోట్ల‌ను గిరాటు వేయ‌డాలు వ‌గైరా వ‌గైరా చూస్తుంటే ఇది డ‌బ్బు కోసం అమ్మాయిల‌ జూదంలా క‌నిపిస్తోంది.

ఉత్సాహభరితమైన బార్ వాతావరణంలో భామ‌ల సెల‌బ్రేష‌న్ అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. సంగీతం, స్టార్ పవర్, గ్లామర్ దేనిక‌దే డోస్ అప‌రిమితంగా కుదిరాయి. క్రూ విమాన‌యాన ప‌రిశ్ర‌మ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ పూర్తి వినోదాత్మ‌క చిత్రం కావ‌డంతో ఇప్పుడు దీనిని సౌత్ లోను డ‌బ్ చేస్తారా? అన్న‌ది ఆసక్తిగా మారింది. ఎంపిక చేసుకున్న క‌థాంశం పూర్తి భిన్న‌మైన‌ది. యూనిక్ నెస్ తో భార‌త‌దేశం అంత‌టా క‌నెక్ట‌వుతుంద‌ని కూడా విశ్లేషిస్తోంది ట్రేడ్.

19 మార్చి 2024న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. క్రూలో న‌టించిన అందాల భామ‌లే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. హాలీవుడ్ లో వ‌చ్చిన చార్లెస్ యాంజెల్స్ స్ఫూర్తితో ఇది రూపొందింద‌ని అర్థ‌మ‌వుతోంది. బాలాజీ టెలిఫిల్మ్స్, అనిల్ కపూర్ ఫిల్మ్ & కమ్యునికేషన్స్ నెట్‌వర్క్ బ్యాన‌ర్ లు నిర్మించ‌గా, ప్రతిభావంతులైన దర్శకుడు రాజేష్ ఎ కృష్ణన్ తెర‌కెక్కించారు.

Full View
Tags:    
  • Bollywood 
  • Actress 
  • Tabu 
  • Kareenakapoor 
  • Kritisanon 
  • Ghagra 
  • Ghagrateaser 
  • Crew 
  • Cremovie 

Similar News

టాప్ స్టోరి: ఈ ఇద్ద‌రు నేపోకిడ్స్ ప‌రిస్థితేంటి?

2026-11-22 12:30 GMT

ఈసారి రాజమౌళి ప్లాన్ ఎలా ఉందంటే..

2026-11-22 11:45 GMT

గ్లోబల్ రిలీజ్‌కు వారణాసి మాస్టర్ ప్లాన్!

2026-11-22 11:39 GMT

మెల్లగా పాత లుక్‌లోకి వస్తున్న డార్లింగ్..

2026-11-22 11:39 GMT

సౌత్ బాక్సాఫీస్ పై 'రామాయణం' జోరు.. మొదటిసారి ఇలా..

2026-11-22 11:37 GMT

శర్వానంద్‌కు జాక్‌పాట్.. భోగికి లైన్ క్లియర్ చేసిన ఇద్దరు రష్మిక, బెల్లంకొండ!

2026-11-22 11:37 GMT

రూట్ మార్చిన నితిన్.. ఈసారి తన స్ట్రెంగ్త్ మీదే నమ్మకం!

2026-11-22 11:36 GMT

భారీ అంచనాలతో వచ్చి.. నెలలోనే ఓటీటీ బాట!

2026-11-22 11:35 GMT

సాయి అభ్యంకర్.. బన్నీ సినిమాకు ఇదే అసలు టెన్షన్!

2026-11-22 11:28 GMT

నాగచైతన్య లైఫ్ ఫిలాసఫీ.. సమస్యలపై అక్కినేని హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

2026-11-22 11:26 GMT

శ్రీ విష్ణు సేఫ్ గేమ్ వెనుక అసలు లెక్క ఇదే!

2026-11-22 11:25 GMT

రెండు ఔట్.. శర్వాకు ఇదే బెస్ట్ చాన్స్

2026-11-22 11:21 GMT

Copyright @2026

Powered by Blink CMS