• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `పుష్ప 2` ఈవెంట్‌లో...

`పుష్ప 2` ఈవెంట్‌లో జైల‌ర్ ద‌ర్శకుడు ప్ర‌త్య‌క్షం

| దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ``పుష్ప 2 విడుదల గురించి నేను రవి సర్‌, నవీన్‌ సర్‌లను ప్రతిసారీ అడిగేవాడిని.

By - Tupaki Desk
Update: 2024-11-25 04:20 GMT

త‌మిళంలో అగ్ర ద‌ర్శ‌కుడిగా ఓ వెలుగు వెలుగుతున్న నెల్స‌న్ దిలీప్ కుమార్.. ఇంత‌కుముందే ర‌జ‌నీకాంత్ కి జైల‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. `జైలర్ 2` కోసం క‌థ రాస్తున్నాన‌ని అత‌డు ఇంత‌కుముందు వెల్ల‌డించారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 వేదిక‌పై సంద‌డి చేయ‌డ‌మే గాక బ‌న్నీని అమాంతం పొగిడేశాడు. దీంతో అత‌డు అల్లు అర్జున్ తో సినిమా చేయ‌బోతున్నాడని ఊహాగానాలు వెలువ‌డ్డాయి.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ``పుష్ప 2 విడుదల గురించి నేను రవి సర్‌, నవీన్‌ సర్‌లను ప్రతిసారీ అడిగేవాడిని. పుష్ప -1 చూసినప్పుడు నాకు ఇన్‌స్టంట్ కనెక్షన్ అనిపించింది. తర్వాత అల్లు అర్జున్‌ని కలిసినప్పుడు ఆయన చరిష్మా గురించి చెప్పాను. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ , సుకుమార్ మూడు సంవత్సరాలు గడిపారు. ఇద్దరు ఎంత మక్కువతో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. అది తెలిసి ఆశ్చర్యపోలేదు. పుష్ప 2 చాలా పెద్దదిగా మరింత మెరుగ్గా ఉంటుంది`` అని అన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుద‌ల కానుంది.

భవిష్యత్తులో అల్లు అర్జున్‌తో కలిసి పని చేయబోతున్నారా? అని ప్ర‌శ్నించ‌గా, ``అది అల్లు అర్జున్ నుండి రావాలి, అతడు ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఆయ‌న‌ డైరెక్ట్ తమిళ సినిమా చేయాలనుకుంటున్నాను. నేను పాట్నా ఈవెంట్‌లో ప్రేక్షకులను చూశాను. కాబట్టి బన్నీ సార్, దయచేసి అన్ని భాషల్లో ఒక సినిమా చేయండి`` అని నెల్స‌న్ అన్నారు.

Full View
Tags:    
  • Nelson 
  • Alluarjun 
  • Pushpa2 
  • Kollywood 
  • Filmindustry 
  • Nelsondilipkumar 
  • Jailer 
  • Sukumar 

Similar News

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS