• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : తమ్ముడికి...

బిగ్ బాస్ 8 : తమ్ముడికి సూపర్ హింట్స్.. విష్ణు ఫాదర్ అలా.. పృధ్వి మదర్ ఇలా..!

| అందుకే ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వారికి ఇంకా గట్టిగా ట్రై చేస్తే టైటిల్ నీదే అంటూ చెబుతున్నారు. ముందుగా గురువారం పృధ్వి మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-11-15 03:52 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఈ సీజన్ లో ఫ్యామిలీ వీక్ దాకా ఉన్న ఈ కంటెస్టెంట్స్ లో ఎవరు విన్నర్ అవుతారన్నది ఇప్పటికీ చెప్పడం కష్టమవుతుంది. అందుకే ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వారికి ఇంకా గట్టిగా ట్రై చేస్తే టైటిల్ నీదే అంటూ చెబుతున్నారు. ముందుగా గురువారం పృధ్వి మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కె.జి.ఎఫ్ అమ్మ సాంగ్ తో పృధ్వి మదర్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. అప్పుడు బిగ్ బాస్ వాళ్లని ఫ్రీజ్ చేశాడు.

 

పృధ్వి మదర్ వచ్చి పృధ్విని హగ్ చేసుకుంది. ఆ తర్వాత పృధ్విని కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ రిలీజ్ అన్నాడు. అందరు కూడా పృధ్వి మదర్ ని విష్ చేశారు. ఆమె హౌస్ లో ఉన్న అందరినీ పలకరించింది. విష్ణు ప్రియ పృధ్వి మదర్ కాళ్లకు నమస్కారం చేసింది. ఇక పృధ్వి ఆట గురించి ఆమె ప్రత్యేకంగా ఏం చెప్పలేదు కానీ నీ ఆట నువ్వు ఆడు. నామినేషన్స్ లో గొడవ పడకు. సేఫ్ చేసినప్పుడు ఆడియన్స్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పు అని చెప్పారు. ఇక హౌస్ లో అందరితో ఈక్వల్ గా ఉండమని అన్నారు.

 

మరోపక్క విష్ణు ప్రియ ఫాదర్ కూడా హౌస్ లోకి వచ్చారు. ఆయన చాలా యాక్టివ్ గా కనిపించారు. ఆయన రాకతో విష్ణు ప్రియ చాలా సంతోషించింది. విష్ణు ప్రియ ఫాదర్ తాను వీళ్లకు అన్యాయం చేశానని తన స్వశక్తితో ఇక్కడిదాకా వచ్చిందని అన్నారు. విష్ణు ప్రియకు కూడా హౌస్ లో అందరితో సమానమగా ఉండు. పృధ్వి నచ్చినా అది బయట చూసుకోవచ్చు. ఇక్కడ కాదని అన్నారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన చిన్న టాస్క్ ఆడి బర్గర్ ని గెలిచారు.

 

ప్రేరణ హస్బండ్ చిన్న వీడియో మెసేజ్ పంపించి తను రావడం కుదరట్లేదని అన్నారు. దాంతో ప్రేరణ అప్సెట్ అయ్యింది. మరోపక్క గౌతం కృష్ణ బ్రదర్ మెడికల్ రూం కి వచ్చి యష్మిని పిలవగా అతను ఆమెకు ఒక సీతాఫలం ఇచ్చాడు. ఆ తర్వాతా అతను హౌస్ లోకి వెళ్లాడు. తమ్ముడికి మంచి ఇన్ పుట్స్ ఇచ్చాడు గౌతం బ్రదర్ జగదీష్. ఫ్యామిలీస్ రావడం వల్ల అందరి ఆట మారుతుంది. వారిని చూసి నువ్వు ఆట మార్చుకో అని అన్నారు.

నువ్వు అనుకున్నదానికి చాలా దగ్గరగా ఉన్నావ్.. ఇలానే ట్రై చై.. ఎలాంటి రిలేషన్ షిప్ లు పెట్టుకోవద్దు. అమ్మ నాన్న వస్తే ఇదంతా నీకు చెప్పలేరు అందుకే నేను వచ్చానని అన్నారు. ఇక గౌతం బ్రదర్ కి గౌతం తో కలిసి ఒక టాస్క్ ఇవ్వగా అందులో గెలిచి ప్రైజ్ మనీకి 51 వేలు యాడ్ చేశారు. ఇలా ఫ్యామిలీ వీక్ అంతా ఆట పాటలతో సరదాగా సాగింది.

Tags:    
  • Biggboss8 
  • Vishnupriya 
  • Prithvi 
  • Familyepisode 
  • Telugubiggboss8 
  • Familyweek 
  • Tastyteja 
  • Goutham 

Similar News

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

Copyright @2026

Powered by Blink CMS