• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్లామర్ తో...

గ్లామర్ తో హీటెక్కిస్తున్న బ్రహ్మోత్సవం బ్యూటీ.. ఈ రేంజ్ మేకోవర్ ఎక్స్పెక్ట్ చేయలేదుగా!

| కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగిన అవంతికా వందనపు, చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు సందడి చేసింది.

By - Madhu Reddy
Update: 2026-06-23 06:24 GMT

టాలీవుడ్ లో 'బ్రహ్మోత్సవం', 'ప్రేమమ్' సినిమాల్లో బుజ్జి పాపలా కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ అవంతికా వందనపు గుర్తుందిగా? అప్పట్లో లంగా ఓణీలతో క్యూట్‌గా కనిపించిన ఈ అమ్మడు, ఇప్పుడు హాలీవుడ్‌లో గ్లామర్ బాంబ్‌లా మారిపోయింది. అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ గ్లోబల్ వైడ్‌గా హీట్ పెంచేస్తోంది. ఈ తెలుగు బ్యూటీ రేంజ్ మేకోవర్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.



 


టాలీవుడ్ టు హాలీవుడ్ జర్నీ:

కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగిన అవంతికా వందనపు, చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు సందడి చేసింది. అయితే, ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టడం ఆమె కెరీర్‌కే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఇక కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటనతోనూ అక్కడ మెప్పిస్తూ ఇండియన్ ప్రైడ్‌గా మారుతోంది.



 


గ్లోబల్ బ్రేక్ ఇచ్చిన 'మీన్ గర్ల్స్':

డిస్నీ ఛానల్ ఒరిజినల్ మూవీ 'స్పిన్' లో లీడ్ రోల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన అవంతిక, ఆ తర్వాత 'మీన్ గర్ల్స్' అనే మ్యూజికల్ కామెడీ చిత్రంలో 'కరెన్ షెట్టి' అనే ప్రముఖ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'టారోట్' అనే సూపర్ నేచురల్ హారర్ చిత్రంలో 'పెయిజ్' అనే పాత్రలో భయపెట్టి ఆకట్టుకుంది.



 


ఓటీటీలోనూ టాప్ స్పాట్:

రీసెంట్‌గా ఈమె మిండీ కాలింగ్ క్రియేట్ చేసిన హులు సిరీస్ ‘నాట్ సూటబుల్ ఫర్ వర్క్’ లో నటించింది. ఈ సిరీస్‌లో ఆమె ‘అభినయ అబ్బి చిలుకూరి’ అనే స్టైలిస్ట్ క్యారెక్టర్‌లో మెప్పించగా ఇది స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో టాప్ స్పాట్‌లో నిలిచింది. ఇక ఈ సక్సెస్ జోష్‌లోనే డిస్నీల్యాండ్‌లో సందడి చేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ అండ్ స్టైలిష్ పిక్స్ షేర్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి.



 


తెలుగు తెరపై చిన్న చిన్న రోల్స్ చేసిన ఈ అమ్మాయి, ఇప్పుడు హాలీవుడ్‌లో హీరోయిన్‌గా మెరిసి, ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ సంపాదించింది. ఇక అవంతికా వందనపు మేకోవర్ చూస్తుంటే, ముందు ముందు హాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్‌గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

Tags:    
  • avanthikavandanapu 
  • hollywood 
  • tollywood 
  • teluguactress 
  • actressavantika 
  • trendingclicks 
  • sociallooks 

Similar News

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS