• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమ్మకి.. అనుష్కకి.. నా...

అమ్మకి.. అనుష్కకి.. నా శుభాకాంక్షలు

By - Tupaki Desk
Update: 2017-03-08 08:06 GMT
స్టార్ క్రికెటర్.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్.. విరాట్ కొహ్లీ ఇప్పుడు ఉమెన్స్ డే నాడు కూడా సంచలనాలకు కేంద్ర బింధువయ్యాడు. ఆల్రెడీ నిన్న ఆస్ర్టేలియాపై ఉత్కంఠభరిత పోరులో టెస్టు మ్యాచును గెలిచి అభిమానులకు ఫుల్ కిక్కిచ్చిన విరాట్.. ఈరోజు తన ఉమెన్స్ డే శుభాకాంక్షలు మెసేజ్ తో పిచ్చెక్కించాడు. అమ్మకు అనుష్కకు అంటూ తన లవ్వర్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడేయటంతో.. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది.

''మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా నా జీవితంలోని ఇద్దరు ముఖ్యమైన బలమైన మహిళలకు చెబుతున్నాను. ముందుగా మా అమ్మ.. మా లైఫ్‌ లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఫ్యామిలీని కాపాడుకుంటూ వచ్చింది. ఆ తరువాత అనుష్క. ఎన్నో ఎదురీతలు ఈది.. చివరకు పోరాడి.. ఇక్కడి పద్దతులను మార్చేస్తున్న వనిత'' అంటూ తన సోషల్ నెట్వర్క్ ఎకౌంటులో పోస్ట్ చేశాడు విరాట్ కొహ్లీ.

మనోడు ఇలా పోస్ట్ పెట్టాడో లేదో.. వెంటనే అందరూ సో స్వీట్ అంటూ కామెంట్ల వర్షంతో ముంచెత్తారు. ముఖ్యంగా గత వాలెంటైన్స్ డే నాడు మనోడు అనుష్క ఫోటోను పెట్టి తీసేశాడని రభస చేసిన జనం.. ఇప్పుడు అటు అమ్మ ఇటు అనుష్క అంటూ ట్వీటు వేయడంతో.. అందరూ కాస్త ఖుషీ అయినట్లున్నారు. మొత్తానికి విరాట్ అండ్ అనుష్కను జంటగా చూడాలని అందరికీ ఎంత తహతహో చూశారా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Virat Kohli 
  • Anushka Sharma 
  • Telugu NEWs 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS