• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ బాబు రూట్లోనే విజయ్...

మహేష్ బాబు రూట్లోనే విజయ్ దేవరకొండ

By - Tupaki Desk
Update: 2019-06-27 05:04 GMT
అర్జున్ రెడ్డితో తన రేంజ్ అమాంతం పెంచేసుకున్న విజయ్ దేవరకొండ ఆపై గీత గోవిందం లాంటి ఇండస్ట్రీ హిట్ తో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ కొత్త మూవీ డియర్ కామ్రేడ్ వచ్చే నెలాఖరున విడుదల కానుంది . ఇటీవలే ఫ్రాన్స్ నుంచి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొని హైదరాబాద్ వచ్చిన విజయ్ రాగానే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చూసేశాడు.

కాని ఇంకా అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ కు టైం దొరకలేదట. వైరల్ ఫీవర్ వచ్చిందని అది తగ్గగానే సందీప్ షాహీద్ లు కలిసి మరోసారి ఆ మేజిక్ ని ఎలా సృష్టించారో చూస్తానని చెప్పాడు. కాని విజయ్ దేవరకొండ మాత్రం తాను ఎప్పటికి రీమేకులు చేయను అంటున్నాడు. ఇప్పటిదాకా టాలీవుడ్ లో రీమేకుల జోలికి వెళ్ళని హీరో ఒక్క మహేష్ బాబు మాత్రమే. దానికే కట్టుబడి పాతిక సినిమాల్లో ఒక్కటీ వేరే బాష నుంచి లేకుండా చూసుకున్నాడు.

అయితే మహేష్ సినిమాలు మాత్రం ప్రతి హిట్టు చాలా బాషలలో రీమేక్ అయ్యాయి. విజయ్ దేవరకొండదీ అదే మాట. రీమేకులు తను చేయనని ఇతర హీరోలు వాటి ద్వారా బ్లాక్ బస్టర్లు కొట్టినప్పటికీ తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని తేల్చిచెప్పాడు. సో ఇంకో లాంగ్వేజ్ లో వచ్చిన ఏదైనా హిట్ మూవీ రీమేక్ లో విజయ్ దేవరకొండను చూడలేమన్న మాట. ఏదున్నా ఓన్లీ స్ట్రెయిట్ మూవీస్ అంటున్న విజయ్ దేవరకొండ నిర్ణయం మంచిదే కాని అసలే కథల కొరత ఉన్న పరిశ్రమలో దానికి కట్టుబడి ఉండటం సవాలే


Tags:    
  • Vijay Devarakonda 
  • Mahesh babu 
  • Latest news 
  • Remake Movies 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS