• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకీమామకు సెన్సార్...

వెంకీమామకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారోచ్

By - Tupaki Desk
Update: 2019-12-07 09:49 GMT
విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న 'వెంకీమామ' డిసెంబర్ 13 న విడుదల కానుందన్న సంగతి తెలిసిందే.  రిలీజుకు వారం రోజుల సమయమే ఉండడంతో ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. టీజర్.. లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.  సినిమాను చూసిన సెన్సార్ వారు 'వెంకీమామ' కు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి కాబట్టి 'వెంకీమామ' టీమ్ ఇకపై ప్రమోషన్స్ పై పూర్తిస్థాయిలో దృష్టిపెడతారని అంటున్నారు.  ఈ సినిమాలో వెంకీ.. చైతులు నిజ జీవితంలాగా మామ అల్లుళ్ళ పాత్రలు పోషిస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటిస్తోంది.  చైతు సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్.. సంపత్ రాజ్.. రావు రమేష్.. పోసాని కృష్ణమురళి.. బ్రహ్మాజి.. శ్రీనివాసరెడ్డి ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీ. సురేష్ బాబు టీ.జీ.విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Tags:    
  • Venky Mama 
  • Completes 
  • Censor Formalities 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS