• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నటి, నటుడి ఆత్మహత్య.....

నటి, నటుడి ఆత్మహత్య.. దుర్వాసనతో వెలుగులోకి..

By - Tupaki Desk
Update: 2020-06-09 05:00 GMT
కరోనా-లాక్ డౌన్ తో అందరి జీవితాలు తలకిందులయ్యాయి. లాక్ డౌన్ సందర్భంగా ఎలాంటి ఆదాయం లేక.. దాచుకున్న సొమ్ము మొత్తం ఖాళీ కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఒక నటీ, నటుడు ఆత్మహత్య చేసుకున్న విషాధ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

కొద్దిరోజులుగా నటీ, నటుడు బయటకు రాకపోవడం.. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చిచూస్తే నటీ, నటుడు సూసైడ్ చేసుకోవడం కనిపించింది. దీంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

చెన్నైలోని కోడుంగైయ్యార్ ముతామిజ్ నగర్ లో శ్రీధర్, ఆయన సోదరి జయ కల్యాణి నివసిస్తున్నారు. ఇద్దరూ తమిళ టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. వీరి సిరియల్స్ హిట్ కావడంతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది.

అయితే కరోనా వీరి కడుపుకొట్టింది. మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ తో షూటింగ్ లు బంద్ కావడంతో వీరు ఇంటికే పరిమితమయ్యారు. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోవడంతో తట్టుకోలేకపోయారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు.

లాక్ డౌన్ నిబంధనలతో షూటింగ్ లలో కూడా తక్కువమందితో చేయడం.. వీరికి పిలుపు రాక పోవడంతో జీవితం పై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.  సినీ పరిశ్రమలో ఇలా వరుసగా నటీ నటుల చావులు పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.
Tags:    
  • TV Actors Commit Suicide in Chennai 
  • Kollywood 
  • Kollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS