• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎవరికి వారే.. హెయిర్...

ఎవరికి వారే.. హెయిర్ స్టైల్ తీరే..

By - Tupaki Desk
Update: 2016-02-04 17:30 GMT
టాలీవుడ్ లో సినిమాలంటే ఓ ఫార్మాట్ లోనే ఉంటాయి. ఎప్పుడో ఒకటీ అరా ఏమన్నా ఛేంజ్ చూపించచ్చు కానీ.. సాధారణంగా అయితే మమమాస్ ఫ్లో కంటిన్యూ చేస్తున్నాయి. స్టోరీలు, కేరక్టరైజేషన్ పరంగా ఛేంజ్ చూపించే తీరు ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయింది కానీ.. స్టయిలింగ్ - ప్రధానంగా హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం మనోళ్లు బాగా డిఫరెన్స్ మెయింటెయిన్ చేస్తారు.

హెయిర్ స్టైల్స్ - గెటప్పుల విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గురించే. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపించడం - హెయిర్ స్టైల్ - మీసకట్టుతోనే గాంభీర్యాన్ని ప్రదర్శించడం బాలయ్య స్టైల్. సింహా - లెజెండ్ లలో అయితే గెటప్ తోనే సగం హిట్ కొట్టేశారీయన. హెయిర్ విషయంలో మహేష్ అంత కేర్ తీసుకోడని అంటారు కానీ.. పోకిరి  మూవీ నుంచి సూపర్ స్టార్ బాగా మారాడు. ప్రతీ సినిమాకి మార్పు చూపిస్తూనే ఉన్నాడు.

ఇక అల్లు అర్జున్ ని అయితే, స్టైలింగ్ కి కేరాఫ్ అడ్రస్ అనాల్సిందే. ఇప్పటివరకూ ప్రతీ సినిమాలోనూ కొత్త కొత్తగా కనిపిస్తూనే ఉన్నాడు. ప్రతీ సినిమాకు డెవలప్ మెంట్ చూపిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు బాహుబలితో అందనంత ఎత్తుకి చేరిపోయాడు. మున్నా - రెబల్ - డార్లింగ్ - బాహుబలి - శివుడు.. ఇలా ప్రతీ పాత్రకూ మార్పు చూపిస్తూనే ఆకట్టుకుంటున్నాడు. ఎన్టీఆర్ గెటప్స్ విషయం అంటే.. నాన్నకు ప్రేమతో గురించే పదిసార్లు చెప్పుకోవాలి, ఈ మూవీకి ఇదే అసలు స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయింది. గతంలో బాద్షాలోనూ బుల్లిగెడ్డంతో కనిపించాడు.

ఇక రామ్ చరణ్ కూడా గెటప్ - కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ఆరెంజ్ లోనే మూడు హెయిర్ స్టైల్స్ తో కనిపిస్తాడు. రచ్చ - బ్రూస్ లీ - గోవిందుడు అందరివాడే.. ఇలా పాత్రను బట్టి గెటప్ మార్చేస్తాడు చిరుత. ఇప్పుడు తనిఒరువన్ మూవీ కోసం కూడా కొత్త గెటప్ ని ప్లాన్ చేశాడు.
Tags:    
  • Tollywood Heroes 
  • Hair Styles 
  • Telugu News 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS