• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాత గర్ల్ ఫ్రెండ్ కు ఆఫర్...

పాత గర్ల్ ఫ్రెండ్ కు ఆఫర్ ఇప్పించిన యువ హీరో!

By - Tupaki Desk
Update: 2019-11-16 02:15 GMT
ఫిలిం ఇండస్ట్రీ లో టాలెంట్ తో మాత్రమే  అవకాశాలు వస్తాయి అనుకుంటే అంతకంటే పొరపాటు అభిప్రాయం మరొకటి ఉండదు.  టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రానివారు చాలా మందే ఉంటారు.  అందుకే పరిచయాలు.. ఫ్రెండ్స్ సర్కిల్ ఉండడం చాలా ముఖ్యం.  ఒక్కోసారి అవకాశాలు లేని పరిస్థితి వస్తే అప్పుడు మనకు తెలిసినవారు.. స్నిహితులు తప్ప ఇతరుల నుండి అవకాశాలు రావు.  రీసెంట్ గా ఒక హీరోయిన్ విషయంలో అలానే జరిగిందని టాక్.

ఈ భామ చాలా కాలం క్రితమే.. బోల్డ్ అనే పదానికి జనాలు ఇంకా అలవాటుపడని కాలంలోనే బోల్డ్ భామ టాగ్ సాధించింది. మొదట్లో కొన్ని హిట్లతో జోరుమీద ఉన్నప్పటికీ తర్వాత వరస ఫ్లాపులు ఈ భామ కెరీర్ ని దెబ్బకొట్టాయి. ఇప్పుడు దాదాపుగా హీరోయిన్ అవకాశాలు లేవు. అందుకే సెకండ్ హీరోయిన్ పాత్రల కోసం ట్రై చేస్తోంది.  ఈ ప్రయత్నాలలో భాగంగా ఒక యువహీరో ను సంప్రదించడం.. ఆ హీరో తన నెక్స్ట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇప్పించడం చకచకా జరిగిపోయాయి.   వీరిద్దరి మధ్యలో అప్పట్లో ఓ ఘాటు లవ్ ఎఫైర్  ఉండేదని టాక్ ఉంది. దీంతో పాత ప్రియురాలికి హీరో అవకాశం ఇచ్చాడని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు అవకాశాలు లేకుండా ఉండేకంటే ఏదో ఒక ఆఫర్ చేతిలో ఉండడం మేలే కదా.   అంతే కాకుండా మరో సినిమాలో కూడా  సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ కెరీర్లో మళ్ళీ బిజీ అవుతోందని అంటున్నారు.  చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే ఆటోమేటిక్ గా కొత్త ఆఫర్లు వస్తాయి కాబట్టి ఆ భామ ఇప్పుడు తెగ సంతోషం గా ఉందట.
Tags:    
  • Tollywood 
  • Tollywood Laatest Updates 
  • Tollywood Gossips 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS