• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రౌడీ స్టార్‌ గురించి అది...

రౌడీ స్టార్‌ గురించి అది గాలి వార్త మాత్రమే

By - Tupaki Desk
Update: 2020-07-12 07:30 GMT
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఒక చిత్రంను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ దాదాపుగా సగం వరకు పూర్తి అయ్యింది. త్వరలో షూటింగ్‌ ను పున: ప్రారంభించి ఆ చిత్రాన్ని పూర్తి చేయాలని పూరి ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే విజయ్‌ దేవరకొండ ఒక రీమేక్‌ చిత్రంలో కీలక పాత్రను చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. మెగాస్టార్‌ చిరంజీవి చేయబోతున్న లూసీఫర్‌ రీమేక్‌ లో విజయ్‌ దేవరకొండ ప్రత్యేక పాత్రకు ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి.

మీడియాలో గత వారం రోజులుగా వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చింది. విజయ్‌ దేవరకొండ సన్నిహితులు ఆ వార్తలను కొట్టి పారేశారు. ఇప్పటి వరకు అలాంటి చర్చ కూడా జరగలేదని రౌడీ స్టార్‌ టీం మెంబర్స్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి పూరి మూవీ తప్ప మరే సినిమాకు విజయ్‌ ఓకే చెప్పలేదని. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్‌ లను మాత్రం వింటున్నట్లుగా పేర్కొన్నారు.

మెగా ఫ్యాన్స్‌ లూసీఫర్‌ రీమేక్‌ లో చిరంజీవితో పాటు విజయ్‌ దేవరకొండ కూడా ఉంటే బాగుంటుందని ఆశ పడ్డారు. కాని వారి ఆశ నిరాశే అయ్యింది. చిరంజీవి విజయ్‌ దేవరకొండల కాంబో మూవీ లేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ముందు ముందు అయినా వీరి కాంబోలో మూవీ ఉంటుందేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే వీరిద్దరిని కలిపి స్క్రీన్‌ పై చూడబోవడం లేదు. లూసీఫర్‌ రీమేక్‌ కు సాహో దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.
Tags:    
  • Vijay devarakonda 
  • Vijay devarakonda Latest Movies 
  • Vijay devarakonda Latest Updates 
  • Vijay devarakonda Movies 
  • Mega star 
  • Sujeeth 
  • Chiranjeevi 
  • Lucifer Remake 
  • Tollywood 
  • Mollywood 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS