• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప ప్రీరిలీజ్ లో స‌ర్...

పుష్ప ప్రీరిలీజ్ లో స‌ర్ ప్రైజ్ గెస్టులు వీళ్లే

By - Tupaki Desk
Update: 2021-12-07 08:32 GMT
అల్లు అర్జున్ - రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన `పుష: ది రైజ్‌`పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో బ‌న్ని హిందీ మార్కెట్లోకి ప్ర‌వేశిస్తున్నాడు. ఈలోగా ముగ్గురు ప్రముఖ నటీనటులను ఆహ్వానించి ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు పుష్ప‌ నిర్మాతలు ప్ర‌చార వేదిక‌పైకి స‌ర్ ప్రైజ్ గెస్టుల‌ను ఆహ్వానిస్తున్నార‌ని తెలిసింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి- ప్రభాస్- బాలీవుడ్ నటుడు షాహిద్ క‌పూర్ ల‌ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అల్లు అరవింద్ ప్ర‌స్తుతం షాహిద్ కపూర్ తో జెర్సీ చిత్రాన్ని భాగ‌స్వాముల‌తో క‌లిసి నిర్మిస్తున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన జెర్సీ చిత్రానికి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. కాబట్టి అతి త్వరలో జరగనున్న పుష్ప‌ ఈవెంట్ కి రావాల్సిందిగా అరవింద్ షాహిద్ కపూర్ ని ఆహ్వానించినట్లు పుకార్ షికార్ చేస్తోంది.

డిసెంబర్ 12న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. చెన్నై- కొచ్చి- ముంబై స‌హా దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఈవెంట్ లు చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే వార్తను టీమ్ త్వరలో ధృవీకరించనుంది. తెలుగుతో పాటు `పుష్ప: ది రైజ్` కూడా 17 డిసెంబర్ 2021న హిందీ- తమిళం- కన్నడ- మలయాళంలో విడుదల చేయనున్నారు.
Tags:    
  • Pushpa 
  • Pre release 
  • Event Date 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

Copyright @2026

Powered by Blink CMS