• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మేజ‌ర్ కోసం బ‌రిలో...

మేజ‌ర్ కోసం బ‌రిలో దిగుతున్న సూపర్ స్టార్లు‌

By - Tupaki Desk
Update: 2021-04-11 07:32 GMT
అడివి శేష్ న‌టిస్తున్న‌ మేజర్ టీజర్ ఈ సోమ‌వారం(ఏప్రిల్ 12) సాయంత్రం 4:05 గంటలకు లాంచ్ అవుతోంది. ముగ్గురు సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్- మహేష్ బాబు- పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ టీజర్ ‌ను వరుసగా హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవ‌న‌ ప్రయాణాన్ని మేజ‌ర్ లో ఆవిష్క‌రిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభ‌రితంగా తెర‌పై చూపించ‌నున్నారు. ఈ టీజర్ మేజర్ జీవితంలోని వివిధ దశలను ఆవిష్క‌రించ‌నుంద‌ని తెలుస్తోంది.

స‌‌యీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ‌- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ఇందులో ప్ర‌ధాన తారాగ‌ణం. శ‌శికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ - A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది.

సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత‌క‌థాంశానికి అటు హిందీ మ‌ల‌యాళంలోనూ ప్రాముఖ్య‌త ఉన్న  దృష్ట్యా ఆ రెండు భాష‌ల్లోనూ అత్యంత భారీగా రిలీజ్ కానుంది. గూఢ‌చారి- ఎవ‌రు-  క్ష‌ణం లాంటి హిట్ చిత్రాల్లో న‌టించిన అడివి శేష్ కి తెలుగులో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. మేజ‌ర్ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ గా రిలీజ్ కానుంది.




Tags:    
  • major movie 
  • Adivisesh 
  • major 
  • teaser 
  • major movie release date 

Similar News

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

Copyright @2026

Powered by Blink CMS