ఫోటో స్టోరీ : సిల్వర్ బికినీ సిమసిమలు
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ గడబిడ ఇటీవల కాస్తంత తగ్గిన సంగతి తెలిసిందే. భర్త డేనియల్ తో కలిసి స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తుల బిజినెస్ ప్రారంభించిన తర్వాత పూర్తిగా కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రచారం పనిలోనే ఉంటోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ బ్రాండ్ ని జోరుగా వైరల్ చేసింది సన్నీ. మరోవైపు ఉచితంగా మేకప్ తరగతుల్ని చెప్పింది. వ్యక్తిగత జీవితానికి సన్నీ ఇటీవల స్కోప్ ఇస్తోంది. సరోగసి కిడ్స్ ని.. దత్తత తీసుకున్న చిన్నారులతో క్షణం తీరిక అన్నదే లేకుండా గడిపేస్తోంది. ఆ క్రమంలోనే సినిమాలను తగ్గించుకుందని అర్థమవుతోంది. అయితే సన్నీ కి రెగ్యులర్ గా మోడలింగ్ ఈవెంట్స్.. కార్పొరెట్ ఉత్పత్తుల ప్రచారానికి సంబంధించిన వ్యవహారాలు ఇతరత్రా చాలానే ఉన్నాయి. వీటి ద్వారా ఆర్జనకు కొదవేం లేదు.
ఇక బాలీవుడ్ లో వన్నె చిన్నెల వయ్యారాల వడ్డనలకు ఏమాత్రం అడ్డు చెప్పని భామగా సన్నీలియోన్ పాపులారిటీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఎందుకనో నటించడం మాత్రం తగ్గించుకోవడంపై అభిమానులకు సరైన క్లారిటీ లేదు. నిర్మాతగా మారి తీసిన సినిమాల రిలీజ్ ల విషయంలో సన్నీ ఏవో కొన్ని చిక్కుల్ని ఎదుర్కొంది. 2017లో బాలీవుడ్ లో ఇంతిజార్ అనే చిత్రంలో నటించిన సన్నీ ఆ తర్వాత తెలుగు- తమిళంలో కామియోలతో అదరగొట్టింది. అటుపై రంగీలా అనే చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోనూ ప్రవేశించింది. 2019లో మధుర రాజా అనే మలయాళ చిత్రంలో ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్ లో నూ నర్తించింది. 2018-19 సీజన్ కు వీరమాదేవి అనే బహుభాషా చిత్రానికి సంతకం చేసిన సన్నీ కొద్దిరోజుల పాటు చిత్రీకరణలోనూ పాల్గొంది. కానీ ఆ సినిమాకి మధ్యలోనే బ్రేక్ వచ్చిందన్న రూమర్లు వినిపించాయి. ఇంతకీ అది రిలీజవుతుందా లేదా అన్న సమాచారం తెలియాల్సి ఉందింకా.
అదంతా సరే.. తాజాగా సన్నీలియోన్ ఓ స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలో సన్నీ సిల్వర్ బికినీలో గుబులు రేపుతోంది. ఓ స్విమ్మింగ్ పూల్ లో బికినీ గాళ్ గా ఫోజులిస్తున్న సన్నీ ఫోటో ప్రస్తుతం యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. సన్నీ ఈ లుక్ లో ఎంతో స్లిమ్ లుక్ లో కనిపించడంతో మరింత ఆకర్షణగా కనిపిస్తోంది.