• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సన్నీకి మాత్రం ఎప్పడూ ఆ...

సన్నీకి మాత్రం ఎప్పడూ ఆ బాధే లేదట

By - Tupaki Desk
Update: 2017-11-26 06:01 GMT
ఈ ఏడాది మలయాళ హీరోయిన్ని కిడ్నాప్ చేసి.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన నాటి నుంచి ఇండియాలో అన్ని సినీ పరిశ్రమల్లోనూ హీరోయిన్లు ఓపెన్ అవుతున్నారు. పరిశ్రమలో తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి స్పందిస్తున్నారు. ఇటీవల హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ బాగోతం బయటపడ్డాక మరింతగా హీరోయిన్లు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు.

ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తమకు పరిశ్రమలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యారు. ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్ కూడా తాను ఇబ్బంది పడిన విషయం చెప్పింది. ఐతే శృంగార తారగా ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత బాలీవుడ్ కు వచ్చి సినిమాలు చేస్తున్న సన్నీ లియోన్ మాత్రం తనకు ఇండియాలో ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవలేదని చెప్పడం విశేషం. ఈ విషయంలో తన భర్త నుంచి అందుతున్న తోడ్పాటు గొప్పదని ఆమె అంది.

‘‘నేను ఐదేళ్లుగా ఇండియాలో ఉంటన్నా. కానీ నాకు ఎప్పుడూ అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. దేవుడి దయవల్ల నాకు ఎలాంటి చేదు అనుభవాలూ లేవు. కానీ అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ల గురించి నాకు తెలుసు. నాతో ఎప్పుడూ నా భర్త డేనియల్ వెబర్ ఉంటాడు. ఎలాంటి చెత్తా లేకుండా చూసుకుంటాడు. అన్నింటినీ పరిహరించి.. నేను బాధపడకుండా చూసుకుంటాడు’’ అని సన్నీ చెప్పింది.
Tags:    
  • Sunny Leone 
  • Sexual Harassement 
  • Indian Film Industry 
  • Telugu news 
  • telugu Cinema News 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS