• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డోనరుడు.. జస్ట్ 1 క్రోర్...

డోనరుడు.. జస్ట్ 1 క్రోర్ అంతే!!

By - Tupaki Desk
Update: 2016-11-03 05:00 GMT
ఓ సినిమాకి సరిగ్గా పబ్లిసిటీ చేయాలంటే ఎంత కావాలి? అని ఫిలిం ఇండస్ట్రీలో ఎవరిని ప్రశ్నించినా వచ్చే ఆన్సర్.. ఓ కోటి ఉండాలి కదా అనేస్తారు. కానీ ఈ బడ్జెట్ తో ఓ సినిమా తీసేయచ్చని నిరూపించారు క్షణం మూవీ టీం. అంత తక్కువతో తీసి.. ఇంకొంత పబ్లిసిటీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశారు.

రీసెంట్ గా పెద్ద సక్సెస్ సాధించిన చిన్న సినిమా పెళ్లి చూపులు పరిస్థితి కూడా ఇంతే. కేవలం 60-70లక్షలు మాత్రమే ఖర్చయింది. ఇప్పుడు అదే ట్రెండ్ ని ఫాలో అయిపోతూ.. కేవలం కోటి రూపాయల్లోనే నరుడా డోనరుడా చిత్రాన్ని పూర్తి చేసేశాడట సుమంత్.  నిర్మాతలు తన వాళ్లే కావడంతో.. అసలు సుమంత్ పైసా పారితోషికం కూడా తీసుకోకుండానే ఈ మూవీ చేశాడట. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉండే మౌలిక వసతులను మాత్రం ఉపయోగించుకున్నారు. మూవీ మేకింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఈ రెండు ఉచితంగా లభించడంతో.. మిగిలిన బడ్జెట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కేవలం కోటి రూపాయల్లోనే సినిమాను కంప్లీట్ చేయడం విశేషం.

అయితే.. క్షణం-పెళ్లిచూపులు చిత్రాలకు జాగ్రత్తగా డిఫరెంట్ గా ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేయడం బాగా హెల్ప్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే మూవీ మేకింగ్ కి ఎంత వెచ్చించారో.. ప్రమోషన్స్ కు కూడా దాదాపు అంతే ఖర్చుపెట్టారు. ఈ విషయంలో డోనరుడు కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sumanth 
  • Naruda Donaruda Movie 
  • Telugu NEWs 

Similar News

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

Copyright @2026

Powered by Blink CMS