• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్‌ స్టార్‌ కూతురు...

సూపర్‌ స్టార్‌ కూతురు కూడా ఆయన చేతిలోనే

By - Tupaki Desk
Update: 2020-02-19 05:10 GMT
బాలీవుడ్‌ స్టార్‌ మేకర్‌ గా కరణ్‌ జోహార్‌ కు పేరు ఉంది. ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త వారిని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత కరణ్‌ జోహార్‌ కు దక్కుతుంది. శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ నుండి మొన్నటి అనన్య పాండే వరకు అంతకు ముందు కూడా కరణ్‌ జోహార్‌ హీరోలను హీరోయిన్స్‌ ను పరిచయం చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయన చేతిలో మరో కొత్త అమ్మాయి వచ్చింది. ఆమె మరెవ్వరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌.

గత సంవత్సరం నుండి కూడా సుహానా ఖాన్‌ హీరోయిన్‌ గా పరిచయం కాబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజం అయ్యే టైం వచ్చింది. ఈ ఏడాది లో కరణ్‌ జోహార్‌ బ్యానర్‌ లో సుహానా హీరోయిన్‌ గా పరిచయం కాబోతుంది. అందుకోసం స్క్రిప్ట్‌ ను కూడా సిద్దం చేయిస్తున్నాడు. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 3 చిత్రంతో సుహానా ఖాన్‌ ను హీరోయిన్‌ గా పరిచయం చేయాలని షారుఖ్‌ మరియు కరణ్‌ జోహార్‌ లు నిర్ణయించుకున్నారు.

సుహానా ఖాన్‌ హీరోయిన్‌ గా నటించబోతున్న ఆ సినిమాలో బిగ్‌ బాస్‌ సీజన్‌ 13 రన్నర్‌ ఆసిమ్‌ రియాజ్‌ ను హీరోగా నటింపజేస్తున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఆసిమ్‌ కు పెద్దగా గుర్తింపు రాలేదు. కాని బిగ్‌ బాస్‌ సీజన్‌ 13 వల్ల ఈయన క్రేజ్‌ అమాంతం పెరిగింది. అందుకే సుహానా ఖాన్‌ మొదటి సినిమాలో ఈయన్ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తీసుకు వచ్చే ఆలోచనలో షారుఖ్‌ అండ్‌ కరణ్‌ లు ఉన్నారు.
Tags:    
  • Bollywood 
  • Bollywood Actress 
  • Neha Sharma 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

Copyright @2026

Powered by Blink CMS