• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: ఆసమ్...

ఫోటో స్టొరీ: ఆసమ్ బికినీ.. పర్ఫెక్ట్ ఫిగర్

By - Tupaki Desk
Update: 2019-08-07 16:51 GMT
మహేష్ బాబు '1 నేనొక్కడినే' లో లండన్ బాబు పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరి.  హిందీలో పదికి పైగా సినిమాల్లో నటించింది.  బాలీవుడ్ లో సెగలు రేపుతున్న విదేశీ అందాలలో ఈ సోఫీ ఒకరు.. సోఫీ ఓ బ్రిటిష్ భామ.  ఎం టీవీ వీజేగా కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది. సోషల్ మీడియాలో మంటలు రేపడంలో దిట్ట.. నిజంగానే సరిగమల పుట్ట.  అంటే పాప సూపర్ సింగర్.

తాజాగా ఈ భామ తన ఇన్ స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "బీ సావేజ్ నాట్ యావరేజ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  రఫ్ గా అనువాదం చేసుకుంటే "అత్తెసరుగా ఉండొద్దు.. యానిమల్ లా భయంకరంగా ఉండండి" అనే అర్థం వస్తుంది.  లండన్ పాప చెప్పేది నిజమే.. ఈ లోకంలో యావరేజ్ గా ఉండేవారిని ఎవరు పట్టించుకుంటారు.  మంచైనా.. చెడైనా.. టాలెంట్ అయినా పీక్స్ లో ఉంటేనే గుర్తిస్తారు. అందుకేనేమో అలా క్యాప్షన్ ఇచ్చింది.  చాలామందిలా చెప్పేదొకటి చేసేదొకటి కాకుండా తను క్యాప్షన్ లో చెప్పిన విషయాన్నే పాటిస్తూ తన అందాన్ని బికినీలో ఎక్స్ ట్రీమ్ గా ప్రదర్శించింది.  బ్లాక్ బికినీ ధరించింది.. అయితే టాప్ మాత్రం చిరుతపులి చర్మం రంగులో ఉంది.  రోప్స్ డిజైన్ వల్ల సెక్సీ విండోస్ కనిపిస్తున్నాయి. ఇక నాభి అందాలు ప్రదర్శన కూడా జరిగిపోయింది.   సోఫీ ఎక్స్ ప్రెషన్ కూడా యమా సెక్సీగా ఉంది. నేపథ్యంలో సముద్రం.. పక్కనేమో ఒక పచ్చని ఆకులు ఉండడంతో ఫోటో సూపర్ గా ఉంది.

ఈ ఫోటోలకు లైకులు కొట్టినవారిలో మరో బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా కూడా ఉంది.  ఈ ఫోటోకు సాధారణ నెటిజన్ల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే జనాలు వెర్రెత్తిపోయి మరీ లైకులు కొట్టారు.  "సోఫీ ఆగ్ లగాదీ".. "ఆసమ్ బికినీ.. పర్ఫెక్ట్ ఫిగర్".. "ఏ హై జల్వా.. సోఫీ కా జల్వా".. "డామ్ హాట్ బేబ్" అంటూ పొగడ్తలు కురిపించారు.
Tags:    
  • Sophie Choudry 
  • Telugu News 

Similar News

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS