• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శాటిలైట్ లో తిప్పాడా...

శాటిలైట్ లో తిప్పాడా మీసం?

By - Tupaki Desk
Update: 2019-10-24 10:37 GMT
చిన్న సినిమాల టైమ్ న‌డుస్తోంది. ఇటీవ‌లే ఏజెంట్ ఆత్రేయ‌.. బ్రోచేవారెవ‌రురా.. క్ష‌ణం వంటి చిత్రాలు స‌క్సెసవ్వ‌డంతో ఆ ఊపు శాటిలైట్ డిజిట‌ల్ రైట్స్ బిజినెస్ కి క‌లిసొస్తోంది. ఫ‌లానా హీరో సినిమా మినిమం గ్యారెంటీ అన్న న‌మ్మ‌కం కూడా డిజిట‌ల్ శాటిలైట్ కి ఊపు తెస్తోంది. ఈ కోవ‌లో చూస్తే న‌వ‌త‌రం హీరో శ్రీ‌విష్ణు సేఫ్ జోన్ హీరోగా పాపుల‌ర‌వుతున్నాడు. నారా రోహిత్ తో క‌లిసి సినిమాలు చేసిన శ్రీ‌విష్ణు ప్ర‌స్తుతం త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప‌నిలో ఉన్నాడు.

శ్రీవిష్ణు - నిక్కీ తంబోలి  నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న తాజా చిత్రం 'తిప్ప‌రామీసం'. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌-కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌- శ్రీ ఓం సినిమా ప‌తాకాల‌ పై కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవ‌లే రిలీజైన మౌనం హృదయం రాగమే పాట‌కు చ‌క్క‌ని స్పందన వ‌చ్చింది. ఇదో చ‌క్క‌ని ప్రేమ‌క‌థ తో పాటు కొత్త‌ద‌నం ఉన్న సినిమా అన్న సంకేతం అందింది.

అందుకే ఈ సినిమా శాటిలైట్ కి క్రేజు నెల‌కొంది. తాజాగా ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్ని ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెల్ జెమినీ సొంతం చేసుకుంది. ఈ మేరకు జెమినీ సంస్థ సామాజిక మాధ్య‌మాల్లో అధికారికంగా పోస్టర్ ను రిలీజ్‌ చేసింది. శాటిలైట్ ధ‌ర ఏ రేంజులో ప‌లికింది? అన్న‌దానికి స‌రైన స‌మాచారం లేదు. శ్రీ‌విష్ణు సినిమాల‌కు శాటిలైట్ రేంజు కోటి లోపే. బ్రోచేవారెవ‌రురా చిత్రానికి 30-50ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌లికింది. ఇప్పుడు తిప్ప‌ర మీసం ఏ రేంజులో ఉంది? అన్న‌ది తెలియాల్సి ఉంది.
Tags:    
  • Gemini Tv 
  • Thippara Meesam 
  • Brochevarevarura 
  • Thippara Meesam Satellite Rights 
  • Gemini Tv Satellite 
  • Tupaki News 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS