• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జంబలకిడిపంబ భామ...

జంబలకిడిపంబ భామ భయపెడుతోంది

By - Tupaki Desk
Update: 2018-06-11 04:24 GMT
హర్రర్ కామెడీ సినిమాల ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన సినిమా ప్రేమ కథా చిత్రమ్. సుధీర్ బాబు హీరోగా మారుతి ప్రొడక్షన్ లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఓ పక్క భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించింది. ఇందులో హీరోయిన్ గా నందిత నటించింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ రెడీ చేస్తున్నారు.

ప్రేమ కథా చిత్రమ్-2 పేరుకు సీక్వెల్ అయినా టీం మొత్తం మారిపోయింది. హరికిషన్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. హీరోగా సుమంత్ అశ్విన్ నటించనున్నాడు. ఇక అందరినీ భయపెట్టే హీరోయిన్ గా జంబలకిడిపంబ ఫేం హీరోయిన్ సిద్ధి ఇద్నాని కనిపించనుంది. రీసెంట్ గా వచ్చిన జంబలకిడిపంబ ట్రైలర్ లో సిద్ధి లుక్ చాలా బాగుండటం.. ఆమె నటన ఆకట్టుకోవడంతో డైరెక్టర్ హరికిషన్ ఆమెను ఈ రోల్ కు కావాలని తీసుకున్నాడట. తన మొదటి సినిమా రిలీజ్ కు ముందే ఇంకో ఛాన్స్ రావడంతో ఈ గుజరాతీ భామ హ్యాపీగా ఓకే చెప్పేసింది.

జంబలకిడిపంబ సినిమాలో కామెడీ హీరో శ్రీనివాసరెడ్డి భార్య పాత్రలో సిద్ధి కనిపించనుంది. భార్య ప్లేస్ లోకి భర్త.. అతడి ప్లేస్ లోకి భార్య వస్తే ఎలా ఉంటుందనే ఫన్నీ ఎలిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామకు థియేటర్ ఆర్టిస్టుగా ఎక్స్ పీరియన్స్ ఉంది.


Tags:    
  • Siddhi Idnani 
  • Prema Katha Chitram 2 

Similar News

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

Copyright @2026

Powered by Blink CMS