ఫోటో స్టొరీ: యాజ్ యూజువల్ సో సెక్సీ
పెళ్ళైతే హాటు.. ఘాటు ప్రదర్శనలకు గుడ్ బై చెప్పి కంచిపట్టు చీరలు.. పెద్ద బొట్టుపెట్టుకుని మేకోవర్ ఇవ్వడం అనేది గతంలో ఉండే ట్రెండ్. ఇప్పుడంతా లిప్పు లాకుల కాలం.. ఇన్స్టాగ్రాము సోకుల లోకం. ఈ కాలానికి తగ్గట్టు శ్రీమతులైన హీరోయిన్ లు కూడా బికినీలలో తమ సోయగాలను నెటిజనులకు ఆరబోస్తూ లైమ్ లైట్ లో ఉంటున్నారు. తాజాగా శ్రియ కూడా ఈ జాబితాలో చేరింది.
శ్రియ కొన్ని నెలల క్రితం తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుందని తెలిసిందే. ఆ తర్వాత 'వీర భోగ వసంత రాయలు' అనే సినిమాతో అందరిని పలకరించింది గానీ ఆ స్ట్రోక్ తో జనాలు కాస్త తడబడ్డారు.. తికమకపడ్డారు. దాని సంగతి వదిలేయండి.. శ్రియ చాలా రోజుల తరవాత జేఎఫ్ డబ్ల్యు క్యాలెండర్ పై బికినీ తో దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మహాహాటి అన్నట్టుగా బికినీపై ఒక పారదర్శకమైన స్టోల్ లాంటిది కప్పుకుంది. ఇన్నేళ్ళయినా తన గ్లామర్ ను చెక్కుచెదరకుండా కాపాడుకోవడం మాత్రం గొప్ప విషయమే.
పెద్దగా మేకప్ లేకుండా.. యాక్సెసరీస్ లేకుండా లూజ్ హెయిర్ తో సూపర్ పోజిచ్చింది. ఇరవై ఏళ్ళ పడుచు పిల్ల ఇలా పోజిచ్చిందంటే ఒకే అనుకోవచ్చు గానీ లేట్ థర్టీస్ లో ఉన్న శ్రియ.. పెళ్ళైన తర్వాత ఖజురహో శిల్పంలా పోజిచ్చి మరీ నెటిజనులు మెప్పిస్తోంది..యంగ్ జెనరేషన హీరోయిన్లకు పోటీ ఇస్తోంది.