• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డీజే సిక్సర్ల లెక్క...

డీజే సిక్సర్ల లెక్క బాగుందే!!

By - Tupaki Desk
Update: 2017-06-06 04:08 GMT
డీజే- దువ్వాడ జగన్నాధం విషయంలో దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను కూడా ఓ పెద్ద ఫంక్షన్ స్థాయిలో చేయడం విశేషం. ఇది దిల్ రాజుకు 25వ సినిమా కావడంతో.. తన బ్యానర్ లో వర్క్ చేసిన అందరు దర్శకులను డీజే ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి ఆహ్వానించాడు దిల్ రాజు.

ఈ ఏడాది ప్రారంభంలో శతమానం భవతి అంటూ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సతీష్ వేగేశ్న.. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కి.. దువ్వాడ జగన్నాధంకి లింక్ పెట్టి ఆకట్టుకున్నాడు. 'నిన్న క్రికెట్ మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టారు. అలాగే బన్నీ దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన ఆర్య మొదటి సిక్స్.. పరుగు రెండో సిక్స్ అయితే.. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం మూడో సిక్స్ అవుతుంది. మెగా కాంపౌండ్ లో హరీష్ శంకర్ మొదట గబ్బర్ సింగ్ తో సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ రెండో సిక్స్ కొట్టగా.. ఇప్పుడు దువ్వాడ జగన్నాధంతో మూడో సిక్స్ కొట్టబోతున్నాడు' అన్నాడు సతీష్ వేగేశ్న.

'ఈ ఏడాది శతమానం భవతితో తొలి సిక్స్ కొట్టారు దిల్ రాజు. ఆ తర్వాత నేను లోకల్ తో రెండో సిక్స్ కొట్టిన ఆయన.. ఇప్పుడు డీజేతో మూడో సిక్స్ కొట్టడం ఖాయం' అంటూ సతీష్ వేగేశ్న చెప్పిన సిక్సర్ల లెక్క అందరినీ ఆకట్టుకుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Satish Vegesna 
  • ALlu Arjun 
  • DJ Movie Trailer Launch 

Similar News

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

Copyright @2026

Powered by Blink CMS