• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేడీ డైరెక్టర్ పై...

లేడీ డైరెక్టర్ పై పేలుతున్న జోకులు

By - Tupaki Desk
Update: 2017-10-07 17:30 GMT
బాలీవుడ్ మూవీ హిందీ మీడియం ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. హిందీలో ఇర్ఫాన్ ఖాన్ నటించిన పాత్రను తెలుగులో చేసేందుకు వెంకటేష్ ఒప్పుకున్నాడనే టాక్ ఉంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది కానీ.. ఇప్పుడీ మూవీకి డైరెక్టర్ ను డిసైడ్ చేసేశారట. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి హిందీ మీడియం తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

విద్యావ్యవస్థపై రూపొందిన ఈ చిత్రానికి ఇప్పుడు తెలుగు వెర్షన్ ను రాయడంలో బిజీగా ఉందట నందినీ రెడ్డి. ఈమె ఒక రీమేక్ మూవీకి వర్క్ చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అయితే.. సినీ జనాలు ఇదే టాపిక్ పై తెగ నవ్వులు వేసుకుంటున్నారు. హిందీ మీడియం తెలుగు వెర్షన్ రీమేక్ కు నందినీ రెడ్డి డైరెక్ట్ చేయడం ఖాయమైతే.. అఫీషియల్ గా ఒక రీమేక్ ఈమె హ్యాండిల్ చేస్తున్నట్లు లెక్క. ఈమె తీసిన గత చిత్రాలపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అలా మొదలైంది అంటూ తెరకెక్కించిన చిత్రంలో అనేక సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలు 'వెన్ హ్యారీ మెట్ సాలీ'.. '100 డేస్ ఆఫ్ సమ్మర్'లో చిత్రాలకు మక్కీకి మక్కీ అన్నట్లుగా ఉంటాయి. అలా మొదలైంది సూపర్ హిట్ తర్వాత.. జబర్దస్త్ అనే చిత్రాన్ని రూపొందించింది నందినీ రెడ్డి.

బాలీవుడ్ మూవీ బ్యాండ్ బాజా బారాత్ కు ఇది కాపీ. ఈ కేసు కోర్టుకు వెళ్లి సెటిల్మెంట్ చేసుకోవాల్సిన వరకు వచ్చింది. రీసెంట్ గా రూపొందించిన కళ్యాణ వైభోగమే పై ఆరోపణలు లేవు కానీ.. పెద్దగా సక్సెస్ మాత్రం అందలేదు. ఇప్పటివరకూ నందినీ రెడ్డి అన్నీ అనధికారిక రీమేక్ లు చేయగా.. మొదటిసారి అఫీషియల్ రీమేక్ చేయనుందన్న మాట అన్నది టాలీవుడ్ టాక్.
Tags:    
  • Nandini Reddy 
  • Remake Movies 

Similar News

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

టాలీవుడ్‌కు వీళ్లే సరిపోతారా!

2026-11-20 17:29 GMT

2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?

2026-11-20 17:28 GMT

100లో 90ఫ్లాపులు.. 100 కోట్ల పారితోషికం..ఈ రెండిటి మ‌ధ్యా చెడి బ‌య్య‌రు-ప్రేక్ష‌కుడే బ‌లి!

2026-11-20 17:26 GMT

Copyright @2026

Powered by Blink CMS