• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుసా.. పాట...

తెలుసా.. పాట పూర్తయిపోయిందోచ్‌

By - Tupaki Desk
Update: 2016-03-12 11:46 GMT
'తెలుసా' అనే పదం చాలా సినిమాల్లో చాలా పాటల్లో చాలాసార్లు వినే ఉంటాం. అయితే ఇప్పుడు ''తెలుసా..'' అంటే సాగే లిరిక్‌ తో త్వరలోనే ఒక అద్భుతమైన మెలోడీ రాబోతోంది. అసలు ఇంతకీ ఈ 'తెలుసా' కథేంటో తెలుసుకుందాం పదండి.

త్వరలోనే సమ్మర్‌ కానుకగా విడుదల కానున్న ''సరైనోడు'' సినిమాలో ఉందండీ ఈ 'తెలుసా..' అంటూ సాగే ఈ పాట. తమన్‌ బాబు ఈ పాటను కంపోజ్‌ చేశాడు. ఈ పాట తన కెరియర్‌ లోనే బెస్ట్‌ మెలోడీ అవుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు మన కుర్రాడు. పైగా ఈ మధ్య కాలంలో అన్నీ కాపీ బాణీలే కొడుతున్నాడు అనే రిమార్కును బాగా ఎదుర్కొంటున్నాడేమో.. అందుకే ఈసారి అత్యంత ఫ్రెష్‌ ట్యూన్లు.. వాయిద్యాలు.. వాయిస్‌ లు మనకు అందిస్తున్నాడట.

ఇకపోతే ఈ పాటను షూట్‌ చేయడానికే.. ఏకంగా 50 గంటల పాటు ప్రయాణించి.. బన్నీ అండ్‌ రకుల్‌ గ్యాంగ్‌ మొత్తం బొలీవియా చేరుకుంది. అక్కడని ఇసుక తిప్పల్లో సింపుల్‌ కొరియోగ్రాఫీలో ఈ పాటను తీశారట. షూటింగ్‌ కూడా పూర్తయ్యింది.



Tags:    
  • Allu arjun 
  • Sarrainodu movie 
  • Telugu NEWs 

Similar News

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

రాజ‌మౌళి ముందే తొడ‌లు గొడుతున్నారా?

2026-11-09 10:30 GMT

రాజమౌళి 'వారణాసి'.. ఆ తొమ్మిది రత్నాల కథేంటి!

2026-11-09 10:28 GMT

రాముడి పాత్రలో సల్మాన్ ఖాన్.. చివరికి అలాంటి అవమానం!

2026-11-09 10:26 GMT

రామాయణం.. ఐదో రోజు ఈ స్పీడ్ ఏంటి!

2026-11-09 10:24 GMT

Copyright @2026

Powered by Blink CMS