• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్ : సైడ్ నుండి...

ఫస్ట్ లుక్ : సైడ్ నుండి సర్దార్

By - Tupaki Desk
Update: 2015-07-31 07:35 GMT
తన ఫాన్స్ కు ఏదైనా ఇవ్వాలని తపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనే ఒక పోస్టర్ ఒకటి కంపోజ్ చేయించి మరీ రిలీజ్ చేయించాడు. ఈ విషయాన్నీ స్వయంగా తెలియజేసాడు నిర్మాత శరత్ మరార్. ఓ రెండు రోజుల క్రితమే గబ్బర్ సింగ్ సీక్వెల్ అయిన "సర్దార్" సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్దపడిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఫాన్స్ కు ఇంకా ఏమైనా డౌట్స్ వుంటే అవన్నీ తీర్చేయాలని అనుకున్నాడేమో పవన్ ఇప్పుడు ఈ పోస్టర్ ఒకటి రిలీజ్ చెశాడు. పైగా అందులో ఈ సినిమా థీమ్ ఎలా వుంటుందో చూపించే ప్రయత్నం చేసినట్లున్నాడు. చూస్తున్నారుగా అక్కడ సైడ్ నుండి "సర్దార్" నుంచొని వుంటే, ప్రక్కనే ఆయన గుర్రం కామెర్ కు ఫోజులు ఇస్తోంది. సినిమా టైటిల్ డిజైన్, లేకపోతె హీరో లుక్ వగైరా ఏమి లేకపోయినా కూడా, ఫోటో లో వున్నాడు పవన్ అని తెలిస్తే చాలు అభిమానులకు పండగే మరి.
Tags:    
  • Pawan kalyan 
  • Gabbar singh 2 movie 
  • Sardar Movie 
  • telugu NEws 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS