• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒక డంబెల్ లా దిశాని...

ఒక డంబెల్ లా దిశాని ఎత్తేశాడు.. ఐడియా స‌ల్మాన్ దేన‌ట‌

By - Tupaki Desk
Update: 2021-04-29 16:30 GMT
సల్మాన్ ఖాన్ - దిశా పటాని నటించిన రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ఈద్ కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంవత్సరం మెగా చార్ట్ బస్టర్ సీటీ మార్ ను ఇటీవ‌లే లాంచ్ చేయ‌గా.. ప్రారంభించిన  కేవలం 24 గంటల్లో 30 మిలియన్ల వీక్షణలను సాధించింది. సల్మాన్ - దిశా పెయిర్ పై చిత్రీకరించిన ఈ పాట  DJ: దువ్వాడ జగన్నాధం సాంగ్ కి రీమిక్స్ అన్న సంగ‌తి తెలిసిందే.

ఒరిజిన‌ల్ కి సంగీతం అందించిన దేవీశ్రీ‌నే హిందీ వెర్ష‌న్ పాటకు సంగీతం అందించారు.  చాలా హైప్ సృష్టించిన ఈ పాటను షూట్ చేస్తున్నప్పుడు నటీనటుల ఫ‌న్నీగా డ్యాన్సులు చేస్తున్న ఓ  వీడియోను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. కమల్ ఖాన్ - లూలియా వంతూర్ లిరిక్స్ అందించారు. ఈ పాట‌లో దిశా నృత్య క‌ద‌లిక‌లు భంగిమ‌లు యువ‌తరంలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుదేవా దర్శకత్వంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాట ప్ర‌శంస‌లు అందుకుంటోంది. రాధే ట్రెయిలర్ లోనే ఈద్ రిలీజ్ అంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిన‌దే. ఇక ఈ పాట‌లో ఒక డంబెల్ మాదిరిగా దిశాని స‌ల్మాన్ రెండు చేతుల‌తో పైకి ఎత్తే దృశ్యం ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. ఆ ఐడియా ఇచ్చింది స‌ల్మాన్ ఖాన్ అని ప్ర‌భుదేవా చెప్ప‌డం ఆస‌క్తిక‌రం.
Tags:    
  • Salman Khan 
  • Radhe 
  • Bollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS