ఫోటో స్టోరి: పెర్ ఫెక్ట్ బికినీ బేబి
టీవీ నటీమణులు .. మోడలింగ్ నుంచి వచ్చే భామలు వెండితెర అవకాశాల కోసం చెలరేగిపోయి ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మడియా వేదికగా తమని తాము ప్రపంచానికి పరిచయం చేసుకునే వీలుంది. పైగా ప్రయివేటు ఆల్బమ్స్... వెబ్ సిరీస్ లు.. యూట్యూబ్ లఘు చిత్రాలు ఇలా అన్ని వేదికలపైనా తమని తాము ఆవిష్కరించుకునే వీలుంది. అదే కోవలో బయటి ప్రపంచానికి తనని తాను ఆవిష్కరించుకున్న టాప్ మోడల్ కం నటి రుహీసింగ్. ఈ అమ్మడు ఇదివరకూ టీసిరీస్ వీడియో ఆల్బమ్ లో నటించి పేరు తెచ్చుకుంది.
పెర్ఫెక్ట్ లుక్.. బోల్డ్ అప్పియరెన్స్ తో పాటు, అంతే క్యూట్ ఆహార్యంతో మెప్పించే సత్తా ఉందని ఆ ఆల్బమ్ ప్రూవ్ చేసింది. ఇక ఈ అమ్మడు ఇటీవల రూటు మార్చి ఇన్ స్టాలో వేడెక్కించే బికినీ ఫోటోలతో చెలరేగిపోతోంది. దీపం ఉన్నప్పుడే వేడి పెంచాలి. అవకాశాలు అందుకోవాలని భావిస్తోందో లేక ఇంకేదైనానో మొత్తానికి టూపీస్ లో బీచ్ సెలబ్రేసన్స్ ని ఆస్వాధిస్తూ ఆ ఫోటోల్ని అభిమానుల కోసం షేర్ చేస్తోంది.
ప్రస్తుతం రుహీ లేటెస్ట్ బికినీ బీచ్ ఆల్బమ్స్ అంతర్జాలంలో వేడెక్కిస్తున్నాయి. పెర్ఫెక్ట్ బికినీ బాడీకి ఈ అమ్మడు ఎగ్జాంపుల్. ఒంపు సొంపుల నయగరా జలపాతంలా ఎగిరెగిరిపడుతోంది. ఇసుక తిన్నెల్లో అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతోంది. తనకంటే ముందే వెళ్లిన అతగాడెవరో కానీ ఈ అమ్మడు ఆ అడుగుల్నే ఫాలో అవుతూ అభిమానుల్ని కవ్విస్తోంది. ఈ మురిపెం ఇంకెన్నాళ్లు ? ఇప్పటికే పెద్ద తెరపైనా అవకాశాలు అందుకుంటోంది. ఈ వేగం పెరిగితే బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి టైమ్ అన్నదే ఉండదేమో?