• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మలయాళీ పిల్ల.. ఆయన్ని...

మలయాళీ పిల్ల.. ఆయన్ని కూడా పడేసింది

By - Tupaki Desk
Update: 2018-02-17 08:37 GMT
ప్రియ ప్రకాష్ వారియర్.. వారం రోజులుగా ఇంటర్నెట్‌ ను ఊపేస్తున్న పమలయాళ అమ్మాయి. ముందు దక్షిణాది జనాలు మాత్రమే ఈ అమ్మాయి గురించి చర్చించుకున్నారు. కానీ క్రమంగా ఆమె క్రేజ్ ఉత్తరాదికి కూడా పాకిపోయింది. ఇంకా చెప్పాలంటే దేశాల సరిహద్దులు కూడా దాటేసి ప్రపంచవ్యాప్తంగా ఆమె వీడియో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ సహా ఎందరో టాప్ సెలబ్రెటీలు ‘ఒరు అడార్ లవ్’ సినిమాకు సంబంధించిన వీడియోల్లో ఆమె హావభావాల గురించి పాజిటివ్ కామెంట్లు పెట్టారు. ఇప్పుడీ జాబితాలోకి బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ కూడా చేరిపోవడం విశేషం.

ప్రియ హావభావాలు అద్భుతమని.. ఈ అమ్మాయి భవిష్యత్తులో గొప్ప స్టార్ డమ్ సంపాదిస్తుందని రిషి కపూర్ జోస్యం చెప్పారు. ప్రియ గొప్పగా హావభావాలు పలికిస్తూనే చాలా అమాయకంగా కనిపిస్తోందని.. యువత ఈమెను చూసేందుకు తహతహలాడిపోతారని.. ఏమైనా చేస్తారని..  ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని రిషి అన్నారు. అంతే కాక.. ‘నువ్వు నా కాలంలో ఎందుకు రాలేదు’’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు రిషి కపూర్. ప్రియ కథానాయికగా నటించిన తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె క్రేజ్ చూసి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మరిన్ని భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
Tags:    
  • Rishi Kapoor 
  • Priya Prakash Varrier 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS