ఫోటో స్టోరి: సగం డ్రస్సుల్లో తూనీగ

Update: 2017-02-10 08:40 GMT
సౌత్ లో ఒక్క సినిమాలో చేసి బాలీవుడ్ లో పాగా వేయడం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. అది కూడా అరంగేట్రం చేసిన పెద్ద ఫ్లాప్ అయ్యాక.. వరుసగా బాలీవుడ్ అవకాశాలు సంపాదించాలంటే.. బోలెడంత నేర్పు ఉండాలి. తూనీగ తూనీగ అంటూ సుమంత్ అశ్విన్ తో ఆడి పాడిన రియా చక్రవర్తికి ఈ ట్యాలెంట్ బాగానే ఉందని అనిపిస్తోంది.

ప్రస్తుతం రియా చక్రవర్తి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న తీరు చూస్తే.. అమ్మడి ట్యాలెంట్ ఎలాంటిదో అర్ధమవుతుంది. డాటెడ్ వైట్ టాప్ వేసుకున్న ఈ బ్యూటీ.. వయ్యారంగా ఓ గోడవారగా కూర్చుని పోజ్ ఇచ్చింది. అమ్మడు స్పెషల్ గా చేయించుకున్న ఫోటో షూట్ ఇది. క్లీవేజ్ అందాలు కొంచెం కొంచెం చూపించడంతో పాటు.. టాప్ ను వన్ సైడ్ పక్కకు వదిలేసింది. కేవలం టాప్ మాత్రమే ధరించినట్లుగా ఇచ్చిన పోజ్ అయితే.. కిక్ ఎక్కించేస్తోదంతే.

ఇప్పటికే మేరే డాడ్ కి మారుతి.. సోనాలి కేబుల్ అంటూ రెండు హిందీ సినిమాల్లో కనిపించిన రియా.. త్వరలో హాఫ్ గాళ్ ఫ్రెండ్.. బ్యాంక్ చోర్ అనే సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News