• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వావ్‌.. ఇదిగో కొత్త...

వావ్‌.. ఇదిగో కొత్త గ్లామరసం!!

By - Tupaki Desk
Update: 2015-11-20 04:08 GMT
రెజీనా కసాండ్రా.. ఈ తమిళ్ పొన్నుకి ముందునుంచి అన్నీ పెర్ఫామెన్స్ రోల్స్ బాగా వచ్చాయి. వాటిని అమ్మడు పండించేయడంతో.. అలాంటి ఆఫర్స్ క్యూ కట్టేశాయి. గ్లామర్ కన్నా.. యాక్టింగ్ బేస్డ్ మూవీస్ చేయడంతో.. రెజీనాకి గ్లామర్ గా కనిపించాల్సిన అవసరమే రాలేదు. దీంతో రెజీనాకి గ్లామర్ తెలీదు, అలాంటి రోల్స్ కి పనికి రాదంటూ ఓ స్టాంప్ వేసే ప్రయత్నం జరిగింది.

ఇలాంటి వాటన్నిటికీ సుబ్రమణ్యం ఫర్ సేల్ ద్వారా చెక్ పెట్టేసిందీ చెన్నై సుందరి.  నేను కానీ గ్లామర్ ఒలకబోస్తే ఎలా ఉంటుందో చూడడంటూ రెచ్చిపోయింది. ఇప్పుడీ భామ మంచు మనోజ్ సరసన శౌర్యలో నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కి, రెజీనా వేసుకొచ్చిన డ్రస్ చూస్తే.. ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాలంతే. కామన్ గా క్లీవేజ్ షో అంటే మెడ నుంచి ఎద అందాలు ఆరబోస్తారు ముద్దుగుమ్మలు. కానీ రెజీనా మాత్రం.. కింద నుంచి పైకి చూపిస్తూ.. తన స్పెషాలిటీ ఏంటో చెప్పింది.

రెజీనాకి గ్లామర్ తెలీదని ఇక ఎవరైనా, ఎప్పుడైనా అంటే.. ఈ ఫోటో ఒకటి వాళ్ల మొహమ్మీద పడేసి చూసుకోమనాలి. అలా ఉంది  అమ్మడి గెటప్. ఫస్ట్ లుక్ ప్రమోషన్ ఈవెంట్స్ లోనే ఇలా రెచ్చిపోతే.,. ఇక మూవీస్ లో సంగతేంటో అని  గుసగుసలాడుకుంటున్నారు చాలామంది. అయితే ఇక నుంచి తనలో  కొత్త  గ్లామరస్ రెజీనాని చూడచ్చంటూ భరోసా ఇచ్చేస్తోందీ చెన్నై సోయగం. ప్రస్తుతం ఈ  ముద్దుగుమ్మ అరడజన్ సినిమాల్లో ఒకేసారి నటించేస్తుండడం విశేషం.
Tags:    
  • Regina 
  • Shourya Movie 
  • Telugu NEws 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS