వావ్.. బాండ్ గాళ్ రేంజ్ లో ఉందిగా
రోజు రోజుకీ రెజీనా గేరు మార్చుతూనే ఉంది, స్పీడు పెంచుతూనే ఉంది. వరుసగా హిట్స్ కొట్టినపుడు కూడా ఇంత అందంగానో, అట్రాక్టివ్ గానే ప్రయత్నం చేయలేదు రెజీనా కసాండ్రా. కానీ ఒకే ఒక్క ఫ్లాప్ తర్వాత భామకు బాగా జ్ఞానోదయం అయిపోయంది. మడి కట్టుకు కూర్చుంటే పని జరగదని డిసైడ్ అయిందేమో.. గ్లామర్ కి కొత్త గ్రామర్ ట్రై చేసేస్తోంది.
బ్లాక్ డ్రస్ లో రెజీనా ఇంత అందంగా ఉంటుందా అనిపించేస్తోంది కదూ! యాక్చువల్ గా బ్లాక్ అందరికీ నప్పే కలరే కానీ.. ఈ బ్యూటీకీ ఇంకా బాగా సెట్ అయిపోయింది. దీనికి తోడు పెర్ఫామెన్స్ లో తిరుగులేని యంగ్ హీరోయిన్ గా ఉన్న గుర్తింపు.. అమ్మడిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని బాగా పెంచేసింది. పైన స్లీవ్ లెస్, విండో డిజైన్.. కింద మోకాలి దాటి పైన తొడల వరకూ కటింగూ.. జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ గాళ్ రేంజ్ లో కనిపించేస్తోంది.
గ్లామర్ హీరోయిన్ అనే స్టాంప్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది రెజీనా. పెర్ఫామెన్స్ లో ట్యాలెంట్ తోపాటు.. అందాల ఆరబోత విషయంలోనూ అడ్వాన్స్ అయిపోవాలని బాగానే నిర్ణయించుకుంది. పద్ధతిగా కనిపించే లుక్స్ నుంచి.. అలా మరీ పాలిష్డ్ గా తయారైపోతోంది. అఫ్ కోర్స్.. గత నెలలో ఐఫా అవార్డుల వేదికలో అందాల మితి మీరిన ప్రదద్శనతో ఈ ట్రెండ్ ని టాప్ గేర్ లోకి తెచ్చిన రెజీనా.. ఆ తర్వాత ఏ మాత్రం తగ్గడం లేదసలు.